Home » భూ అంటు భూతం (Bhuu Antuu Bhuutham) సాంగ్ లిరిక్స్, Thammudu

భూ అంటు భూతం (Bhuu Antuu Bhuutham) సాంగ్ లిరిక్స్, Thammudu

by Lakshmi Guradasi
2.5K views
Bhuu Antuu Bhuutham song lyrics Thammudu

భూ అంటు భూతం వస్తే…
భూ అంటు భూతం వస్తే…

భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి
భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి

పుట్టగానే నేరుగా నువ్వు పరిగెత్తలే
పట్టుకుంటూ పడుతూ నడకే నేర్చావే..
భయపడి అడుగు ఆపకే…

భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి
భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి

చిక్కుబుక్కు రైలు బండి ఆటలో
చిటపట చినుకులొచ్చి పడితే
మూతి ముడిచేస్తావా…
వాన వాన వలప్పంటూ పాడుతూ
వాకిలంత గిర్రుమంటూ తిరుగుతూ
నీట చిందేయ్యేవా…
ఏదైనా నీలోనే ఉందోయి గుమ్మాడి
కొంచెం తీరు మార్చవే..

భూ అంటు భూతం వస్తే…
భూ అంటు భూతం వస్తే…
ఆగకే అమ్మడి..
ఆగకే అమ్మడి..

భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి
భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి

భూ అంటు భూతం వస్తే ఆగకు అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి
భూ అంటు భూతం వస్తే ఆగదే అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడుద్ధి

భూ అంటు భూతం వస్తే ఆగకు అమ్మడి
ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి

________________

పాట: భూ అంటు భూతం (Bhuu Antuu Bhuutham)
ఆల్బమ్/సినిమా: తమ్ముడు (Thammudu)
నటీనటులు: నితిన్ (Nithiin), సప్తమి గౌడ (Sapthami Gowda), లయ (Laya), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma)
గానం: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), అక్షిత పోలా (Akshita Pola)
సంగీత దర్శకుడు: బి.అజనీష్ లోక్‌నాథ్ (B.Ajaneesh Loknath)
గీతరచయిత: సింహాచలం మన్నెల (Simhachalam Mannela)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.