Home » తప్పు చేసినానే (Thappu Chesinane) సాంగ్ లిరిక్స్ | Love Failure

తప్పు చేసినానే (Thappu Chesinane) సాంగ్ లిరిక్స్ | Love Failure

by Lakshmi Guradasi
1.4K views
Thappu Chesinane song lyrics Love Failure

కన్న కలలు అన్నీ కలలులాగే మిగిలి
గుచ్చుతోందే గురుతులన్నీ సూదివోలే నీ వల్ల..
నా నిన్నలో నీవున్నా నేడులో లేవని
చంపుతోందే ఊహలన్నీ ఉరివోలే నీ వల్ల..

తప్పుచేసినానే పెద్ద తప్పుచేసినానే
నిన్ను ప్రేమించి నా మనసిచ్చి నే మౌనంగా నిలిచానే
తప్పుచేసినానే పెద్ద తప్పుచేసినానే
నిన్ను ప్రేమించి నా మనసిచ్చి నే మౌనంగా నిలిచానే

కన్న కలలు అన్నీ కలలులాగే మిగిలి
గుచ్చుతోందే గురుతులన్నీ సూదివోలే నీ వల్ల..

మనసు ఇచ్చినందుకా మంట పెట్టినావే
ప్రేమ చూపినందుకా పాతరేసినావే
మాట ఇచ్చి నువ్వే ఎట్టా మరిసినావే
నువ్వు మరిసినట్టు నేను మరువలెనే

ఎంత మొత్తుకున్నా కూడా తప్పు నీది కానే కాదే
నిన్ను నమ్మినందుకేనా ఇంత ఘనం భాద నాదే
ఎంత మొత్తుకున్నా కూడా తప్పు నీది కానే కాదే
నిన్ను నమ్మినందుకేనా ఇంత ఘనం భాద నాదే

తప్పుచేసినానే పెద్ద తప్పుచేసినానే
నిన్ను ప్రేమించి నా మనసిచ్చి నే మౌనంగా నిలిచానే
తప్పుచేసినానే పెద్ద తప్పుచేసినానే
నిన్ను ప్రేమించి నా మనసిచ్చి నే మౌనంగా నిలిచానే

నీకు నాకు దూరమున్నా ప్రేమే సచ్చిపోదే
నువ్వే నాకు దూరమైనా నిన్ను మరిచిపోనే
నన్ను గన్నా వాళ్ళకైనా చూపలేదు ఇంత ప్రేమే
నిన్ను గడియ సూడకుండా నేను ఎట్టా బతకనే

ఎంత మొత్తుకున్నా కూడా మళ్ళి తిరిగి నువ్వు రావే
ప్రాణమన్నవాడే నేడు పరాయివాడాయాడే..
ఎంత మొత్తుకున్నా కూడా మళ్ళి తిరిగి నువ్వు రావే
ప్రాణమన్నవాడే నేడు పరాయివాడాయాడే..

తప్పుచేసినానే పెద్ద తప్పుచేసినానే
నిన్ను ప్రేమించి నా మనసిచ్చి నే మౌనంగా నిలిచానే
తప్పుచేసినానే పెద్ద తప్పుచేసినానే
నిన్ను ప్రేమించి నా మనసిచ్చి నే మౌనంగా నిలిచానే

_______________

సాంగ్ : తప్పు చేసినానే (Thappu Chesinane)
నిర్మాత: ఆకుల శ్రీకాంత్ రెడ్డి (Aakula sreekanth reddy)
సంగీతం : ఇంద్రజిత్ (Indrajith)
సాహిత్యం: సాయి రాజ్ సాహా (Sai raj saha)
దర్శకత్వం & కొరిగ్రాఫర్: ధీరజ్ స్టైల్ (Dheeraj style)
గాయకులు: ఇంద్రజిత్ (Indrajith), దిలీప్ దేవగన్ (Dilip devagan)
నటీనటులు : అక్షిత్ మార్వెల్ (Akshith marvel), సిరి రావుల చారి (Siri ravula chary),

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.