Kanapadani Divam Female Version Song lyrics

కనపడని దైవం (Kanapadani Divam) Female Version సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

నా చిన్ని పాదం నీ గుండెపైన
ఆటాడుతుంటే నువ్ మోసావు నాన్న
నీలోని ప్రాణం నాలోన దాచి
నిన్నే నాలో చూసావు ఓ నాన్న

నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న
నీ వెంటే సంతోషం కలిసిందిలే నాన్న
నీ చేతుల్లో ఉంటె భయమేది ఓ నాన్న
ఒంటరిగా నేనున్నా నా దైర్యం నువ్వేగా

నా నీడలా నా వెనుకే ఉంటునే
నడిపావులే నా ముందు దారుల్నే
నా నవ్వులే నీ లోకం అంటూనే
నా చుట్టూ బంధాలే అల్లావు ఓ నాన్న

ఆరారో ఆరారిరాయే ఆరారో
ఆరారో ఆరారిరాయే ఆరారో
ఆరారిరాయో అరరాహి అరరాహి
అరరాహి రాయే
అరరాహి అరరాహి అరరాహి రాయే

కనిపించే దైవం నువ్వైనావు
కనిపించి ప్రతిరోజు పూజించినావు
నా కళ్ళ ముందు నువ్వుంటే చాలు
నిన్నే చూస్తూ బతికేస్తా ఓ నాన్న

________________

పాట: కనపడని దైవం (Kanapadani Divam) (ఫిమేల్ వెర్షన్)
చిత్రం : మంచిరోజులు వచ్చాయి (Manchi Rojulochaie)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
గాయకుడు: సాహితీ (Sahithi)
సాహిత్యం: శ్యామ్ కాసర్ల (Shyam Kasarla)
దర్శకత్వం: మారుతి (Maruthi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like