Home » పెళ్ళాడే తీరాలన్నారు (Pellade Tiralannaru) సాంగ్ లిరిక్స్ 

పెళ్ళాడే తీరాలన్నారు (Pellade Tiralannaru) సాంగ్ లిరిక్స్ 

by Lakshmi Guradasi
2.9K views
Pellade Tiralannaru song lyrics

రెండు మనసులు కలిసిన వేళా
రెండు మమతలు కలిసిన వేళా
ఒక తెలిసీ తెలియని బంధం దరిచేర్చినదీ అనుబంధం

పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ

ఒక అమ్మడు అబ్బో ఐశ్వర్య
ఒక అమ్మాయి అచ్చం అమీష
ఓ సుందరి డిటో మనీష
ఓ చిన్నది సెక్సీ పిపాసా
ఈ బ్యూటీ క్వీన్స్ లో ఓటే ఎవరికి వెయ్యాలీ…

మీ ఆకలి చూపులు ఆపండి…
మీ అల్లరి ఊహలు చాలండి
ఈ పైపై మెరుగులు కాదండి
మదిలోపలి అందం చూడండీ
మీ వంకాయ ఫేసుకు ఇంకా చాన్సు కావాలా

ఓయ్
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ

ఆ అబ్బాయి రేపటి టెండూల్కర్
ఈ కుర్రాడు ఇప్పటి సూపర్ స్టార్
ఓ బుల్లోడి అడ్రసు యూ.యస్సు
ఓ చిన్నోడికున్నాయి ఎస్టేట్సు
వీళ్ళందరిలోనా సుందరుడెవరో తేల్చాలీ

ఆ స్టేటసు చూస్తే చెడతారు
ఒట్టి గ్లామరు బుట్టలో పడతారు
మరి డబ్బుకు కొవ్వు జబ్బుంది
అది తగ్గకపోతే ఇబ్బంది
మీ మంకీ ఫేసుకు వెంకీలాంటోళ్ళొస్తారా

అరరరె
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ
ఒద్దు బాబోయ్ బాబోయ్ బాబోయ్ అంటే వింటారా
పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారూ

మరి మీకెళాంటోళ్ళు కావాలంటా

పెనుకష్టం ఓర్చే సీతమ్మ
పతి ఇష్టం తీర్చే రాధమ్మ
అనురాగం పంచే రామయ్య
మది వెన్నలు దోచే కన్నయ్య
మనసిచ్చేవాళ్ళే మాకూ తోడుగ రావాలీ

పెళ్ళాడాలంటే అట్టాంటమ్మాయ్ కావాలీ
పెళ్ళాడాలంటే అట్టాంటబ్బాయ్ కావాలీ
ఆ జంటను చూస్తే కన్నులపంటై పోవాలీ
పెళ్ళాడాలంటే అట్టంటమ్మాయ్ కావాలీ.. 

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.