Home » స్నేహంతో గెలిచిన రామయ్య – కథ 

స్నేహంతో గెలిచిన రామయ్య – కథ 

by Haseena SK
297 views

రామయ్య రంగయ్య ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉంటారు. రామయ్య అందరితో మంచిగా ఉంటూ తోచిన సాయం చేస్తుంటాడు అతడంటే అందరికీ గౌరవం. రంగయ్య పరమ పిసినారి ఊళ్లో అందరూ రామయ్యకి మర్యాదిస్తుంటే అతడికి కుళ్లుగా ఉండేది. తన పెరడుని శుభ్రం చేసి ఆ చెత్తనంతా ప్రహారీపై నుంచీ రామయ్య పెరట్లో వేసేవాడు ఓ సారి అలా చెత్త వేయడం చూసిన రావయ్య నీ ఇంటి చెత్తను నా ఇంట్లో పడేయడం బాలేదు అని అడిగితే మీ ఇంట్లో చెత్త వేయాల్సిన అవసరం నాకేంటి అని దబాయించాడు. ఓరోజు రంగయ్య ఇంటికి పొరుగూరు జమీందారు సుబ్బయ్య వచ్చాడు.

అతడి కొడుకుని తన అల్లుడిగా చేసుకోవాలను కున్నాడు. రంగయ్య వియ్యమందే విషయాన్ని సుబ్బయ్యతో చెబితే ఆలోచిస్తానని బదులిచ్చాడు ఆ ఊళ్లో రామయ్య అనే స్నేహితుడు ఉన్నాడన్నీ ఆయన్నీ కలవాలనీ రంగయ్యతో చెబితే అతడు ఉండేది ఇక్కడే వెళ్దాం పదండి అంటూ సుబ్బయ్య తీసుకుని రామయ్య నా స్నేహితుడు చెప్పాడు కాబట్టి మన విమ్యానికి అడ్డేం ఉండదు ఆలస్యం అవుతోంది. నేనిక వెళ్తా అని వెళ్లిపోయాడు సుబ్బయ్య.

సుబ్బయ్య వెళ్లగానే నిన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టాను. నీకు అవేమీ గుర్తులేదా రామయ్య అని అడిగాడు. రంగయ్య నేను ఒక వేళ గురుస్తున్నా ఒకరి గురించి చెడుగా చెప్పే స్వభావం కాదు నాది అని బదులిచ్చాడు రామయ్య అప్పట్నుంచీ రంగయ్య తన స్వభావాన్ని మార్చుకున్నా.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.