Home » అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్న దళపతి విజయ్

అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్న దళపతి విజయ్

by Vishnu Veera
0 comments
vijay dalapathy waiting for allu arjun

ముందుగా  తెలుగురీడర్స్ కి   స్వాగతం. 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా, పుష్ప 2: ది రూల్ మూవీ  ఊహించని విధంగా వాయిదా వేయడంతో అతని అభిమానులు నిరాశకు గురైనప్పటికీ, చిత్రం యొక్క కొత్త విడుదల తేదీపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు. కొత్త గా ప్రకటించిన అల్లు అర్జున్ కోపంతో  భుజం పై  కత్తి పట్టుకుని, అద్భుతమైన పోస్టర్‌తో పుష్ప 2 మేకర్స్ చిత్రం యొక్క కొత్త విడుదల తేదీని ప్రకటించారు. 

పుష్ప 2: రూల్ డిసెంబర్ 6, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటి వరకు, బాలీవుడ్ లేదా సౌత్ అనే తేడా లేకుండా, అదే తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ఇప్పటి వరకు ఏ భారీ చిత్రాలూ ప్రకటించలేదు. 

ఈ సందర్భంగా తమిళ స్టార్ విజయ్ దళపతి అభిమానులు  పుష్ప 2 ది రూల్ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మేము జీవితాంతం చెపుకునేలా లాగా ‘స్టోరీ ‘ఉంటుంది అని 

విజయ్ దళపతి అభిమానులు అందరూ  శుభాకాంక్షలు  తెలుపుతూ మాయాజాలం తెరపై ఆవిష్కృతం కావడానికి మేము వేచి ఉన్నాము మొత్తం టీమ్‌కి ఆల్ ది బెస్ట్ అని   X (ట్విట్టర్) లో పోస్ట్ చేసారు. 

మరిన్ని ఇటువంటి సినీవిశేషాలు కొరకు తెలుగు రీడర్స్ సినీ విశేషాలు ని సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.