Song Credits:
సాంగ్ : తెలుసా తెలుసా (Telusa Telusa)
చిత్రం : తెల్లకాగితం (Thellakaagitham)
సంగీతం: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
సాహిత్యం: సురేష్ బనిశెట్టి (Suresh Banisetti)
గానం: అనుదీప్ దేవ్ (Anudeep Dev) మరియు లిప్సిక (Lipsika)
తారాగణం: హర్ష్ రోషన్ (Harsh Roshan), నక్షత్ర (Nakshatra)
Telusa Telusa lyrics Thellakaagitham in Telugu
ప్రేమనే ఒక లోకం వుందిలే మనకోసం
అందులో కలకాలం జంటగా కలిసుందాం
చూపులే కలిపేద్దాం, మాటలే నిలిపేద్దాం
మాయలో మునకేద్దాం, హాయిలో పడిలేద్దాం
ప్రేమజాతలో సాగే పయనం
దూరమవదే ఏ దూరం
ప్రేమకథలో రోజు మధురం
నేరమవదే ఏ నేరం
తెలుసా తెలుసా చిలిపి మనసా
నువ్వు నా ఎదలో రూపం
తెలుసా తెలుసా చిలిపి మనసా
నువ్వు నా జతలో దీపం
నువ్వే నా మనసున దేవత గుడివే
నువ్వే నా బతుకునీ మార్చిన బడివే
నువ్వే నా పెదవికి నవ్వుల సడివే
నువ్వే నా అడుగుకి పువ్వుల జడివే
తెల్లని తెల్లని కాగితమా
రంగుని నేనవనా
అల్లరి అల్లరి పావురమా
రెక్కని నేనవనా
అమరం అఖిలం ప్రేమా
మనదేలే అందమా
తెలుసా తెలుసా చిలిపి మనసా
నువ్వు నా ఎదలో రూపం
తెలుసా తెలుసా చిలిపి మనసా
నువ్వు నా జతలో దీపం
చూపులే చదివాను, సైగలే చదివాను
అందుకే చెలి నేను నేనులా మారిలేను
గుండెనే తెరిచాను, ప్రేమనే పరిచాను
నిన్నిలా పిలిచాను, నీడలా నడిచాను
కోటి కలలే కన్నది నయనం
చేయి కలిపే నీకోసం
ఆధమరుపై చూసెను హృదయం
తోడు నిలిచే నీకోసం
కలిసే కలిసే కనులు కలిసే
కలలే మెరిసే ప్రేమా
మనసే మనసే ముడులు బిగిసే
విడని వరసే ప్రేమా
Telusa Telusa lyrics Thellakaagitham in English
Premane Oka Lokam Vundile Manakosam
Andhulo Kalakaalam Jantaga Kalisundhaam
Choopule Kalipeddaam, Maatale Nilipeddaam
Maayalo Munakeddaam, Haayilo Padiledhaam
Premajathalo Saage Payanam
Dooramavadhe Ye Dooram
Premakathalo Roju Madhuram
Neramavadhe Ye Neram
Telusaa Telusaa Chilipi Manasaa
Nuvvu Naa Yedhalo Roopam
Telusaa Telusaa Chilipi Manasaa
Nuvvu Naa Jathalo Deepam
Nuvve Naa Manasuna Devatha Gudive
Nuvve Naa Bathukuni Maarchina Badive
Nuvve Naa Pedhaviki Navvula Sadive
Nuvve Naa Aduguki Puvvula Jadive
Thellani Thellani Kaagithamaa
Ranguni Nenavanaa
Allari Allari Paavuramaa
Rekkani Nenavanaa
Amaram Akhilam Premaa
Manadhele Andhamaa
Telusaa Telusaa Chilipi Manasaa
Nuvvu Naa Yedhalo Roopam
Telusaa Telusaa Chilipi Manasaa
Nuvvu Naa Jathalo Deepam
Choopule Chadhivaanu, Saigale Chadhivaanu
Andhuke Cheli Nenu Nenulaa Maarilenu
Gundene Therichaanu, Premane Parichaanu
Ninnilaa Pilichaanu, Needalaa Nadichaanu
Koti Kalale Kannadhi Nayanam
Cheyi Kalipe Neekosam
Aadhamarupai Choosenu Hrudhayam
Thodu Niliche Neekosam
Kalise Kalise Kanulu Kalise
Kalale Merise Premaa
Manase Manase Mudulu Bigise
Vidani Varase Premaa
Read also: చిలకా ఇటు వాలవా లిరిక్స్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

