45
శ్రీలంక క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్ పదవికి క్రిస్ సిల్వర్‌వుడ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2022లో ఆయన బాధ్యతలు చేపట్టాక ఆ ఏడాది లంక ఆసియా కప్ గెలిచింది. అయితే ఆ జట్టు కన్సల్టింగ్ కోచ్ బాధ్యతల నుంచి జయవర్దనే నిష్క్రమించిన కొద్ది గంటల్లోనే సిల్వర్‌వుడ్ రాజీనామా చేయడం గమనార్హం. T20WCలో లంక జట్టు పేలవ ప్రదర్శన చేయడంతోనే ఆయన తప్పుకున్నట్లు బోర్డు తెలిపింది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.