Home » సేమియా ఆలూ కట్ లెట్ – తయారీ విధానం

సేమియా ఆలూ కట్ లెట్ – తయారీ విధానం

by Haseena SK
0 comments

కావలసిన పదార్థాలు:-

  1. బంగాళదుంపలు – 3.
  2. ఉల్లి తరుగు – అర కప్పు.
  3. పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను.
  4. ఉప్పు – తగినంత.
  5. మిరప పొడి – ఒక టీ స్పూను.
  6. చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూను.
  7. దాల్చిన చెక్క పొడి – చిటికెడు.
  8. ధనియాల పొడి – ఒక టీ స్పూను.
  9. రోస్టెడ్ సేమియా – అర కప్ప (మిక్సీలో వేసి రవ్వలా చేయాలి).

తయారీ విదానం:-

మందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర తీసుకుని దానిలో బంగాళ దుంపలు వేసి మేతగా ఉడికిచుకూవాలి. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి బాగా చల్లారాన్విಲಿ. ఇప్పుడు దానిలో ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు తగినంత మిరప పొడి , చిల్లీ ప్లేక్స్, దాల్చిన చెక్క పొడి, ధనియాల పొడి వేసిబాగా కపాలి. మల్లి స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పెన్ పెట్టి కొద్ది కొద్దిగా పిండి తీసుకుని టిక్కీ మాదిరి గా ఒత్తుకుని, సేమ్యా పొడిలో డొర్లించాలి. ఒకఒక్క గా పెన్ మీద వేసి కొన్నిమూత పెట్టీ సన్నటి సెగ మీద ఐదు నిమి షాలు ఉంచాలి. మూత తీసి రెండో వైపు తిప్పి ఒక పెట్ తీసుకుని చిల్లీ సాస్, టొమాటో సాస్ లతో తింటే రుచిగా ఉంటాయి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగురీడర్స్ వంటలును సందర్శించండి.

You may also like

Leave a Comment