Home » కిల్లడి పిల్ల (Killadi Pilla) సాంగ్ లిరిక్స్ – Folk song

కిల్లడి పిల్ల (Killadi Pilla) సాంగ్ లిరిక్స్ – Folk song

by Lakshmi Guradasi
0 comments

నీ కళ్ళకు కాటుక పెట్టె కిల్లడి పిల్ల
నీ కళ్ళు తిప్పనిస్తాన కిల్లడి పిల్ల
నీ చెవులకి రింగులు పెట్టి కిల్లడి పిల్ల
నీ చెవులు తిప్పనిస్తాన కిల్లడి పిల్ల

నీ కళ్ళకు కాటుక పెట్టె కిల్లడి పిల్ల
నీ కళ్ళు తిప్పనిస్తాన కిల్లడి పిల్ల
నీ చెవులకి రింగులు పెట్టి కిల్లడి పిల్ల
నీ చెవులు తిప్పనిస్తాన కిల్లడి పిల్ల

కిలాడీ పిల్లాంటే ఎవ్వరనుకున్నారండి
కిలాడీ పిల్లాంటే ఎవ్వరనుకున్నారండి
మా మేనమామ కూతురు ఆ కిల్లడి పిల్ల

చూడరమో ఎంత చక్కగున్నది
చూశారమ్మో ఎంత సొగసుగున్నది
చూడరమో ఎంత చక్కగున్నది
చూశారమ్మో ఎంత సొగసుగున్నది

తింగర బొంగరా సూపులతో
రయ్గర్ సందులో రంగులోడు నిమ్మ బద్ద
తుమ్మెదరగా నొక్కి నొక్కి నగల గుర్రం
మడతల మొగుడు మొదుగర్రొయి
సున్నడపోసుకుని తోల్కకుంటే
ఈమేనమ్మా ఆపిలమ్మ మొలేడమ్మా
మొగ్గడమ్మా ఒగ్గడమ్మా దక్కడమ్మా

చూడరమో ఎంత చక్కగున్నది
చూశారమ్మో ఎంత సొగసుగున్నది
చూడరమో ఎంత టైటుగున్నది
చూశారమ్మో ఎంత చదునుగున్నది

చింతపెల్లి కాటు కాడా కిల్లడి పిల్ల
నీకు చింతపులు చీర కొంట కిల్లడి పిల్ల
రాజమేండ్రి సెంటర్ కాడా కిల్లడి పిల్ల
నీకు సక్కనైన రైక కొంట కిల్లడి పిల్ల

బొబ్బిలి సెంటర్ లో కిల్లడి పిల్ల
నీకు బొట్టుబిల్ల కొంటనే కిల్లడి పిల్ల
బొబ్బిలి సెంటర్ కాడా కిల్లడి పిల్ల
నీకు బొట్టుబిల్ల కొంటనే కిల్లడి పిల్ల

చూడరమో ఎంత చక్కగున్నది
చూశారమ్మో ఎంత సొగసుగున్నది
చూడరమో ఎంత చక్కగున్నది
చూశారమ్మో ఎంత సొగసుగున్నది

తింగర బొంగరా సూపులతో
రయ్గర్ సందులో రంగులోడు నిమ్మ బద్ద
తుమ్మెదరగా నొక్కి నొక్కి నగల గుర్రం
మడతల మొగుడు మొదుగర్రొయి
సున్నడపోసుకుని తోల్కకుంటే
ఈమేనమ్మా ఆపిలమ్మ మొలేడమ్మా
మొగ్గడమ్మా ఒగ్గడమ్మా దక్కడమ్మా

చూడరమో ఎంత చక్కగున్నది
చూశారమ్మో ఎంత సొగసుగున్నది
చూడరమో ఎంత టైటుగున్నది
చూశారమ్మో ఎంత చదునుగున్నది

చీర కట్టుకుంటేనే కిల్లడి పిల్ల
నువ్వు చిలకలాగుంటవే కిల్లడి పిల్ల
నువ్వు రైక వేసుకుంటూనే కిల్లడి పిల్ల
నువ్వు రంభలాగుంటవే కిల్లడి పిల్ల

బొట్టు పెట్టుకుంటేనే కిల్లడి పిల్ల
నువ్వు బొమ్మలాగుంటవే కిల్లడి పిల్ల
నువ్వు బొట్టు పెట్టుకుంటేనే కిల్లడి పిల్ల
నువ్వు బొమ్మలాగుంటవే కిల్లడి పిల్ల

చూడరమో ఎంత చక్కగున్నది
చూశారమ్మో ఎంత సొగసుగున్నది
చూడరమో ఎంత చక్కగున్నది
చూశారమ్మో ఎంత సొగసుగున్నది

తింగర బొంగరా సూపులతో
రయ్గర్ సందులో రంగులోడు నిమ్మ బద్ద
తుమ్మెదరగా నొక్కి నొక్కి నగల గుర్రం
మడతల మొగుడు మొదుగర్రొయి
సున్నడపోసుకుని తోల్కకుంటే
ఈమేనమ్మా ఆపిలమ్మ మొలేడమ్మా
మొగ్గడమ్మా ఒగ్గడమ్మా దక్కడమ్మా

చూడరమో ఎంత చక్కగున్నది
చూశారమ్మో ఎంత సొగసుగున్నది
చూడరమో ఎంత టైటుగున్నది
చూశారమ్మో ఎంత చదునుగున్నది

చూడరమో ఎంత చక్కగున్నది
చూశారమ్మో ఎంత సొగసుగున్నది
చూడరమో ఎంత టైటుగున్నది
చూశారమ్మో ఎంత చదునుగున్నది

________________________________________________

పాట: కిల్లడి పిల్ల (Killadi Pilla)
ట్యూన్ & సింగర్ & లిరిక్స్: ఊటపల్లి రమణ (Utapalli Ramana)
గాయకుడు: పల్సర్ బైక్ రమణ (Pulsar bike Ramana)
సంగీతం: గణేష్ & జాను (Ganesh & janu)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.