Home » ప్రేమ లీల (Prema Leela) lyrics (From “Krishnavataram – Part 1)

ప్రేమ లీల (Prema Leela) lyrics (From “Krishnavataram – Part 1)

by Lakshmi Guradasi
33 views
prema leela lyrics krishnavataram telugu

బంధమేదో లాగుతోంది, గాలి లాగా నన్నే
గుండెకేదో ప్రేమ బంధం వేసేనంటా ప్రేమే
ఇటు అటు ఊగే మది, ప్రాణం అంతా నువ్వన్నది
నాలా నేనే లేను లే

ప్రేమ లీలా చేసే నీలా నన్నే లాగుతోంది
ప్రేమ లీలా చేసే నీలా నన్నే లాగుతోంది
ప్రాణం నువ్వే అయ్యే, నేనే నీవై పోయే
అణువణువు నీ పిలుపే
మెల్లంగా మెల్లంగా, కృష్ణ అంటున్నావే
కృష్ణ అంటున్నావే… కృష్ణ అంటున్నావే…

హ్మ్, శ్రావణపు జల్లుల్లో, కనులతో సైగల్లో
మనసే ప్రేమ బంధం అల్లుతోందే
ఒకపరి నవ్వుల్లో, ఒకపరి ఆశల్లో
అతిశయం ఉంది మనసు పొంగుతోంది

తుళ్ళి ఆడే మనసే, ఒరి పిలిచే
అడుగడుగునా నాతో సాగు ప్రియతమా
తోడు ఉంటే నువ్వే, యుగములు దాటి
తోడుగాని నిన్ను నమ్మి వెంట వస్తా

మాటగా వెచ్చి ఉన్నా, పాటలాగా రావా
కౌగిలితో చేరిపో దూరములన్నీ
ప్రతిక్షణం నిన్ను కోరే, లోకమంతా నీవే అని
తనువు కోరే ఈ ఆశలే

ప్రేమ లీలా చేసే నీలా నన్నే లాగుతోంది
ప్రాణం నువ్వే అయ్యే, నేనే నీవై పోయే
అణువణువు నీ పిలుపే
మెల్లంగా మెల్లంగా, కృష్ణ అంటున్నావే

In English Version:

Bandhamedho laguthondhi, gali laga nanne
Gundekedho prema bandham vesenanta preme
Itu atu oogemadhi, pranam antha nuvvannadhi
Naala nene lenu ley

Prema leela chese neela nanne laguthondhe
Prema leela chese neela nanne laguthondhe
Pranam nuvve ayye, nene neevai poye
Anuvanuvu nee pilupe
Mellanga mellanga, Krishna antunnave
Krishna antunnave… Krishna antunnave…

Hmm, sravanapu jallullo, kanulatho saigallo
Manase prema bandham alluthondhe
Okapari navvullo, okapari ashallo
Athisayam undhi manasu ponguthondhe

Thulli aade manase, ori piliche
Adugaduguna naatho saagu priyathama
Thodu unte nuvve, yugamulu dhate
Thodugani ninnu nammi venta vastha

Mataga vecchi unna, patalaga rava
Kougilitho cheripipo dhooramulanni
Prathikshanam ninnu kore, lokamantha neeve ani
Thanuvu kore ee asale

Prema leela chese neela nanne laguthondhe
Pranam nuvve ayye, nene neevai poye
Anuvanuvu nee pilupe
Mellanga mellanga, Krishna antunnave

____________________

Song Credits:

పాట: ప్రేమ లీల (Prema Leela)
చిత్రం : కృష్ణావతారం – భాగం 1 (Krishnavataram – Part 1)
మ్యూజిక్ కంపోజర్: ప్రసాద్ ఎస్. (Prasad S)
సాహిత్యం: ఇర్షాద్ కమిల్ (Irshad Kamil)
తెలుగు గీత రచయిత: ఫణిదీప్ విశ్వనాధ (Phanideep Viswanadha)
గానం: శిరీషా భాగవతుల (Sireesha Bhagavatula), పవిత్ర చారి Pavithra Chari, శిబి శ్రీనివాసన్ (Shibi Srinivasan)
దర్శకత్వం: హార్దిక్ గజ్జర్ (Hardik Gajjar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.