Home » నిలవదే నిలవదే (Nilavadee Nilavadee) సాంగ్ లిరిక్స్ | It’s Ok Guru | Siddharth Menon

నిలవదే నిలవదే (Nilavadee Nilavadee) సాంగ్ లిరిక్స్ | It’s Ok Guru | Siddharth Menon

by Lakshmi Guradasi
0 comments
Nilavadee Nilavadee song lyrics It's Ok Guru

నిలవదే.. నిలవదే.. కుదురుగా నా మదే
తపన తెరచాటులో.. తగని ఆరాటమే
రెండై ఉన్న ప్రాణాలే ఒక్కటైయ్యాయి ఇలా …
నీతో ఉన్న కాలాలే మధురమే..

నువ్విలా ఉవ్వెత్తు ఎగసిన గాలిలో దూకావుగా
నన్ను మెల్లగా చుట్టేసి పోయావేలా

ప్రేమగా ఓ చూపు విసరగా ప్రాణమే పొంగిందిగా
ఈ సందేహం దూరమే మదికే..

నీ కనుపాపలో నీలమే చాలులే
ఆకాశం నీలి సంద్రం దాచింది నీ నీలి కన్నె
క్షణములే పోగు చేసి మనసారా గడపాలి నేనే
ఎదో అనుభవం చెలి పరవశం నువ్వే ఉండగా తోడుగా

నువ్విలా ఉవ్వెత్తు ఎగసిన గాలిలో దూకావుగా
నన్ను మెల్లగా చుట్టేసి పోయావేలా

రెండై ఉన్న ప్రాణాలే ఒక్కటైయ్యాయి ఇలా …
నీతో ఉన్న కాలాలే మధురమే..

______________

Song Credits:

సాంగ్ : నిలవదే నిలవదే (Nilavadee Nilavadee)
చిత్రం: It’s Ok Guru
గాయకుడు: సిద్ధార్థ్ మీనన్ (Siddharth Menon)
స్వరపరచినవారు: మోహిత్ రహ్మానియాక్ (Mohith Rahmaniac)
సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక (Lakshmi Priyanka)
నిర్మాతలు: సురేష్ అనపురపు (Suresh Anapurapu ) & బస్వా గోవర్ధన్ గౌడ్ (Baswa Govardhan Goud)
కాన్సెప్ట్ & కొరియోగ్రఫీ: క్రాంతి ప్రసాద్ (Kranthi Prasad)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.