Needhe Katha song lyrics The Girlfriend

నీదే కథ (Needhe Katha)  సాంగ్ లిరిక్స్ |The Girlfriend| Anurag Kulkarni

by Lakshmi Guradasi

చిమ్మ చీకట్లు చీల్చే తేజంమై రా
నీవు కోరేటి బాటుంది ముందరా
జ్వాలై పొంగిన నీ శ్వాసతో గతాన్ని ఆపుమా
వేదన వేద పాఠంమై నేర్పే ప్రయాణమా

నీదే నీదే కదా
నీదే నీదే కదా
నీదే కదా… నేడే కదా…

తెగిపోయెనే సంకెల నీకె నువ్ దొరికేంతలా
నీదే కదా… నేడే కదా…

సమాదైనా సహనం సమాధానం అడిగే
సదా కధనమాయే మధన యెదని కథనమే
విధ్యులు ధునిగా విస్ఫోటనముగా
ఆవిష్కరించాలి వెలుగుల సేకమే
బిడియం కూలే బెరుకే రాలే
భయమే పేలే అడుగేయాలే
తరముల చీకటి తెరలే
తొలి కిరణం తొలిగించి తరుణోదయం అవుతున్నదా..
నీ లోకం..

నీదే నీదే కదా
నీదే నీదే కదా
నీదే కదా… నేడే కదా…

నీదే నీదే కదా
నీదే నీదే కదా
నీదే కదా… నేడే కదా…

______________

Song Credits:

పాట: నీదే కథ (Needhe Katha)
ఆల్బమ్/సినిమా: ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend)
నటీనటులు: రష్మిక మందన్న (Rashmika Mandanna), ధీక్షిత్ శెట్టి (Dheekshithh Shetty)
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdhul Wahab)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulakarni)
సాహిత్యం: రాకేందు మౌళి (Rakendu Mouli)

See Also: nadhive song lyrics the girlfriend

em jaruguthondhi song lyrics the girlfriend

laayi le song lyrics the girlfriend

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like