Home » నేనేనా నను మరిచానా (Nenena Nanu Marichana) సాంగ్ లిరిక్స్ – Kalinga

నేనేనా నను మరిచానా (Nenena Nanu Marichana) సాంగ్ లిరిక్స్ – Kalinga

by Lakshmi Guradasi
0 comments
Nenena Nanu Marichana song lyrics Kalinga

నేనెనా నన్ను మరిచానా
ని ఊహలో వేరించగా
జాగాలే జత చేరేనా
ఈ క్షణాలే బంధించగా

ఇది వరకు తెలియని మైకం
కొత్తగా దరిచేరి తనువిపుడు
తనదై సాగే తపనలే
జతకోరి తేనెలూరే తీపి కలలే
మదిని చిలిపిగా మురిపించినే

నేనెనా నన్ను మరిచానా
ని ఊహలో వేరించగా
జాగాలే జత చేరేనా
ఈ క్షణాలే బంధించగా

తలపులే పలుకులై తడిపెనే చినుకులై
తడిమేనేదో మాధువే ఈ క్షణం
మనస్సు నీ ధ్యానమై పలికేనే గానమై
ఎదను మీటు గామకం ప్రణయం
ఈ పయనం ప్రేమే గమ్యం
నా ప్రాణం ఇక నీలో సగం
ఇరువురం ఒక్కరమే మాట నిజం

నేనెనా నన్ను మరిచానా
ని ఊహలో వేరించగా
జాగాలే జత చేరేనా
ఈ క్షణాలే బంధించగా

_______________________________________________

పాట: నేనేనా నను మరిచానా (Nenena Nanu Marichana)
ఆల్బమ్/సినిమా: కళింగ (Kalinga)
ఆర్టిస్ట్ పేరు: ధృవ వాయు (Dhruva Vaayu), ప్రజ్ఞా నయన్ (Pragya Nayan)
గాయకుడు: హరిచరణ్ (Haricharan)
సంగీత దర్శకుడు: అనంత నారాయణన్ Ag (Anantha Narayanan Ag)
లిరిసిస్ట్: సందీప్ తమ్మిశెట్టి (Sandeep Tammisetty)
దర్శకత్వం: ధృవ వాయు (Dhruva Vaayu )
నిర్మాతలు: దీప్తి కొండవీటి ( Deepthi Kondaveeti ), పృథివి యాదవ్ (Pruthivi Yadav)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.