Home » మరోక్కన్ మగువ సాంగ్ లిరిక్స్ – Viswam

మరోక్కన్ మగువ సాంగ్ లిరిక్స్ – Viswam

by Lakshmi Guradasi
0 comments

మరోక్కన్ మగువ తానేనా
మరోక్కన్ మగువ తానేనా

హే చురచుర చూపుల నైన
కోరకోర మెరుపులా వాన
జరాజరా దిల్ మె తు ఆనా
మిల్తేనా సుల్తానా
హే గిరా గిరా టోర్నడోనా
గోరె గోరె ది రిహానా
మురిపించే మరువనా
దిల్తేనా ప్యారి సోనా

మరోక్కన్ మగువ తానేనా
మదిని ముంచినది తూఫానా
సరస రస నరముల వీణ
లావ లావ లోలో పొంగే
హుర్రికాన్ హొయలు ఫణనా
హత్తుకుని చిలిపి హవన్న
మనస్సు కోరికినది హసీనా
నోవా నోవా సూపర్ నోవా

రహదారిలోన రాజు తో పాటు రాణి రా
తెలుపోతున్న నెన్నిలా
కొత్త లోకాలలో హయా మాయా

ఊ లాల లాల
బూగీ వూగీ వేగాలలో ఆగి ఆగి
మేఘాలనే రాగా తాగి
హా హాలకే నే దిగి

రావాలి కావలి కౌగిలిలో కరిగే సిజిలి
నీ చూపు ఊపుదొక బిజిలి
హోలీ లవ్లీ
లోలిత నేనే అక్కేలా
మసెరటి ఎక్కించేలా
వెన్నులోన వణుకొచ్చేలా
తలబడి తలబడి నులుపు ఐనా నిలుపు ఇలా

సెనోరిటా సైఫైలా ఎదురుపడితే హోల గోల
మెత్ మతైన మీరే మొత్తమంతా
మొత్తుకున్న మెత్త ముద్దైన

మరోక్కన్ మగువ తానేనా
మదిని ముంచినది తూఫానా
సరస రస నరముల వీణ
లావ లావ లోలో పొంగే
హుర్రికాన్ హొయలు ఫణనా
హత్తుకుని చిలిపి హవన్న
మనస్సు కోరికినది హసీనా
నోవా నోవా సూపర్ నోవా

మరోక్కన్ మగువను నేనేగా

_____________________

పాట శీర్షిక – మొరాకో మగువా ( Moroccan Maguva)
సంగీతం కంపోజ్డ్, ప్రోగ్రామ్ & అరేంజ్డ్ – చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj)
గాయకులు – పృధ్వీ చంద్ర (Prudhvi Chandra), సాహితీ చాగంటి (Sahithi Chaganti)
సాహిత్యం – రాకేండు మౌళి ( Rakendu Mouli)
తారాగణం – గోపీచంద్ (Gopichand), కావ్య థాపర్ (Kavya Thapar)
దర్శకుడు: శ్రీను వైట్ల (Sreenu Vaitla)
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) & వేణు దోనేపూడి ( Venu Donepudi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకుతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment