కత్తి లాంటి కళ్ళే చూసి
కల్లు రెండు మత్తెక్కేసి
మనసు గాలిపటమై తిరిగిందా
బుస్సుమన్న చూపోటేసి
కస్సు మంటూ నన్ను కాటేసి
పల్స్ రేటు వందకు పెంచిందా
నా వొల్లె తేలేతట్టు నువ్వు కొట్టే గాలి సేంటు
వెళ్లే ధరంతా గుబులెక్కిస్తుందే
నా దిల్లే పోయే ఓట్టు నువ్వు కొంచెం వెతికిపెట్టు
బుర్రె రాత్రంతా గోలెట్టేస్తోందే
అరె ప్రేమంటే ఇంతే ఇబ్బందే (తర రప్పారే)
ప్రేమించుకుందం రమ్మందే
ప్రేమంటే ఇంతే ఇబ్బందే (తర రప్పారే)
ప్రేమించుకుందం రమ్మందే
(రుప్పరే రుపాపరే రుపారే రుపారే
రుప్పరే రుపాపరే రుప్పరే రుపాపరే పారేయె
రుప్పరే రుపాపరే)
సంతలో కొత అద్దాన్ని కొన్నాను
సంధులోకెల్లి పౌడెరేసి అద్దను
సంచిలో నుంచి కళ్ల జోడు తీశాను
సన్నగ జుట్టే దువ్వేనేసి దువ్వను
నా బొమ్మ నేనే చూసి ఎంత మురిసిపోయానో
నీతోటి ఊహే కలిసి గంతులేసుకున్నాను
నీ జ్ఞాపకాలే ఇవ్వు పొగుచేసుకుంటాను
నా పుస్తకంలో నెమలీకలే దాచుకుంటాను
అరె ప్రేమంటే ఇంతే ఇబ్బందే (తర రప్పారే)
ప్రేమించుకుందం రమ్మందే
ప్రేమంటే ఇంతే ఇబ్బందే (తర రప్పారే)
ప్రేమించుకుందం రమ్మందే
క్లాస్ గా ఉండే కుర్రవాడినే నేను
మస్తుగా నీపై ప్రేమ పెంచుకున్నాను
ఊరిలో పెద్ద పోటుగాడినే నేను
నిన్నిలా చూసి పాటగాడినయ్యాను
ఏ ఉత్తరాల్లో రాసి ఎంచెప్పుకుంటాను
ఈ లక్షణాలే ఇంకా పెంచుకుంటూపోతాను
నే పాటశాలకు వెళ్లి ఏమి చదువుకున్నానో
ఈ ప్రేమ మాలే వేసి కవిని మించిపోయాను
అరెరే ప్రేమంటే ఇంతే ఇబ్బందే
ప్రేమించుకుందం రమ్మందే
ప్రేమంటే ఇంతే ఇబ్బందే (తర రప్పారే)
ప్రేమించుకుందం రమ్మందే
__________________________
పాట: కత్తిలాంటి కళ్ళే చూసి (Kathilanti Kalle Chusi)
గాయకుడు: SP చరణ్ (SP Charan)
గీత రచయిత: ప్రభాత్ (Prabhath)
సంగీత దర్శకుడు: ప్రదీప్ సాగర్ (Pradeep Sagar)
తారాగణం: దొర సాయి తేజ (Dora Sai Teja), వైష్ణవి సోనీ (Vaishnavi Sony)
నిర్మించినవారు: ఎస్డి చాడ ( SD Chada)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.