చూపుల్లో చిలిపోడే
చేతల్లో మొండోడే
మాటల్లో మంచోడే
పెళ్లైనా లొల్లైనా తనతోనే ఫిక్స్ అయ్యాలే
హే మల్లా రెడ్డి కాడా
తెచ్చానే మల్లె మూర
ఓ.. బల్లె బల్లె…
నీళ్ల బాయి కాడా జల్లోనే పెడతా రా
ఓ.. బల్లె బల్లె ..
ఎల్లారెడ్డి గూడ రాసిస్తాలే
నీ పేర ఏలు పట్టుకొని
నన్నెలుకో దొరా
దీని సోకు సంతకెల్లా..
సుట్టుకున్నా.. సాలుమల్లా
వీన్ని కాకులేత్తుకెళ్లా..
మొత్తుకున్నా.. ఆగదేళ్లా..
నీకు నాకు లగ్గమంటా
అస్సలింకా తగ్గోద్ధంటా
ఊరు వాడ యెత్తిలా..
పోతేత్తాలా అరె నువ్వు నేను అవుదాం జంట…
గుంగురు గుంగురు గుంగురు
పార్టీ.. ఓ..
బల్లె బల్లె ..
గుత్తులు గుత్తులు
గులాబీలా తోటి..
ఓ..
బల్లె బల్లె..
డుంగురు డుంగు
డుంగురు డుంగురు పార్టీ….
ఓ..
బల్లె బల్లె..
గత్తర
గత్తర జెయ్యకు గంపెడు ముద్దుల తోటి ..
ఓ..
బల్లె బల్లె…
బల్లె బల్లె…. బల్లె బల్లె….
ఆ చందమామని వెలివెయ్యాలే
ఈ చిన్నవాడిని వెలిగియ్యాలే
ఆ తారలు అన్నీ తరిమెయ్యాలే
ఈ తారతో సితారే మొగియాలే
హే దునియా సూడాలే దుమ్ము రేగిపోవాలె
మోడీ గారే వచ్చి మనకు
మద్దత్తు ఇయ్యాలే
దగ్గరుండి షాధీ చేయ్యాలే
దాండియా ఆడలే
దద్ధరిల్లి పోవాలె
మీడియా మొత్తమ్ ఇదే కోడై కూయాలే
అంబానీ అబ్బో అనాలే
అరే.. యెక్కడా చూసినా
అక్కడ మనదే ముచ్చట పెట్టాలె
యెక్కడి యెక్కడి నుంచో జనం క్యూ లు గట్టాలె
ఇంతకు మించిన సంధాది లేదని సాటింపెయ్యాలె
ఇక ప్రతి ఇంటికి ఈవెంట్ కి మన జాంటే
మొదటి గెస్ట్ అయిపోవాలె
లెట్స్ గో.. గుంగురు
గుంగురు గుంగురు గుంగురు గుంగురు పార్టీ..
ఓ..
బల్లె బల్లె..
గుత్తులు గుత్తులు
గుత్తులు గుత్తులు గులాబీల తోటి
ఓ..
బల్లె బల్లె..
డుంగురు
డుంగు డుంగురు డుంగురు పార్టీ
ఓ..
బల్లె..
ఈ జిందగీ మొత్తమ్ నీదేనంటా
బంగారు బుగ్గల బ్యూటీ ..
ఓ..
బల్లె బల్లె … కల్లాస్
______________________________________________
పాట పేరు – గుంగురు గుంగురు (Gunguru Gunguru)
చిత్రం – విశ్వం (Viswam)
సాహిత్యం – సురేష్ గంగుల (Suresh Gangula)
గాయకులు – భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo), మాయిపిలో' రోహిణి సోరట్ (
Mayipilo ‘ Rohini Soratt)
తారాగణం – గోపీచంద్ (Gopichand), కావ్య థాపర్ (Kavya Thapar)
దర్శకుడు – శ్రీను వైట్ల (Sreenu Vaitla)
ప్రెసెంట్స్ – దోనేపూడి చక్రపాణి (Donepudi Chakrapani)
నిర్మాతలు – టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) & వేణు దోనెపు ( Venu Donepu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.