చిత్రం: క(కిరణ్ అబ్బవరం) (KA) (Kiran Abbavaram)
పాట క్రెడిట్స్: వాసుదేవ్ ప్రపంచం (World Of Vasudev)
గాయకుడు: కపిల్ కపిలన్ (Kapil Kapilan)
సంగీతం: సామ్ సిఎస్ (Sam CS)
సాహిత్యం: సనాపతి భరద్వాజ పాత్రుడు (Sanapati Bharadwaj Patrudu)
నిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి (Chinta Gopalakrishna Reddy)
దర్శకత్వం: సుజిత్ & సందీప్ (Sujith & Sandeep)
“వరల్డ్ ఆఫ్ వాసుదేవ్” అనే పాట ఆకర్షణీయమైన ట్రాక్. ఈ పాట అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ, మెలోడీని కలిగి ఉంటుంది, అది మిమ్మల్ని కట్టిపడేస్తుంది.
Lyrics:
ఏ మొదలు తుదలు తెలియాని ప్రయాణం
ఏ అలుపు సొలుపూ రాని విహారం
ఏ చేరాలు తెరలు తెలియాని పాదం
ఈ మజిలీ ఒడిలో ఒదిగినా వైనం
నిన్న మొన్న ఉన్న నన్ను చూసారా
నిన్ను నన్ను అంటూ ఏముంది
ఒంటరి వాడినన్నీ అంటారా
నాతో పాటు ఊరుంది
పచ్చని కొండా కొనాలో
చిత్రంగా ముస్తాబైవుంది
సారి వున్నదేదో ఆహా ఏముంది
కాగడాల కాంతిలోనా ఇంకా బాగుంది
ఏ మొదలు తుదలు తెలియాని ప్రయాణం
ఏ అలుపు సొలుపూ రాని విహారం
ఏ చేరాలు తెరలు తెలియాని పాదం
ఈ మజిలీ ఒడిలో ఒదిగినా వైనం
ప్రేమతో ఎన్నో లేఖలు
రాసేనే చూసే చూపులు
రేపో ఎల్లుండో రాణి గుండెల్లో
దర్జాగా నేనుంటా రాజా హోదాలో
మునిగా నవ్వుల్లో తేలా గాలుల్లో
ఆనందం ఎంతుందో ఒక్కో బంధంలో
చుట్టూరా అంత ప్రేమ
కాదా ఇది నా చిరునామా
చిందేసే చెట్టు చేమా
ఏ మొదలు తుదలు తెలియాని ప్రయాణం
ఏ అలుపు సొలుపూ రాని విహారం
ఏ చేరాలు తెరలు తెలియాని పాదం
ఈ మజిలీ ఒడిలో ఒదిగినా వైనం
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.