కన్నమ్మ నా కన్నమ్మ
నాకన్ని నువ్వే అనుకున్ననే..
వెన్నెలైనా చీకటైనా
నువ్వే నాకు వెలుగన్ననే..
ఎటు నుంచి గమనించి కలిసావే వరమా
మరుజన్మమై వేలిగానే ఇది నీ మహిమా
అడుగుల్నే అరువిచ్చి నడిపించే బలమా
జత నువ్వై నిలిచాక భయమా గీయమా
ఎదలో నిన్ను నిలిపాకే చెరిగిందే సూన్యం
ఇకపై ఏం ఎదురైనా నువ్వు నా ధైర్యం
కన్నమ్మ నా కన్నమ్మ
నాకన్ని నువ్వే అనుకున్ననే..
వెన్నెలైనా చీకటైనా
నువ్వే నాకు వెలుగన్ననే..
మనసున మనసై మసులుకున్నవే
ఉసురున ఉసురుగా ముసురుకున్నవే
గతమొక కలగా వదలమన్నవే
బతుకుల జతపడి కదలమన్నవే
నేనో పడవై తెరచాపే మనువై
చెలియగా చెలిమిగా దొరికెనే తీరం
కన్నమ్మ నా కన్నమ్మ
నాకన్ని నువ్వే అనుకున్ననే..
వెన్నెలైనా చీకటైనా
నువ్వే నాకు వెలుగన్ననే..
ఎటు నుంచి గమనించి కలిసావే వరమా
మరుజన్మమై వేలిగానే ఇది నీ మహిమా
అడుగుల్నే అరువిచ్చి నడిపించే బలమా
జత నువ్వై నిలిచాక భయమా గీయమా
ఎదలో నిన్ను నిలిపాకే చెరిగిందే సూన్యం
ఇకపై ఏం ఎదురైనా నువ్వు నా ధైర్యం
కన్నమ్మ నా కన్నమ్మ
నాకన్ని నువ్వే అనుకున్ననే..
వెన్నెలైనా చీకటైనా
నువ్వే నాకు వెలుగన్ననే..
In English Version:
Kannamma naa kannamma
Naakanni nuvve anukunnane..
Vennelaina cheekataina
Nuvve naaku velugannane..
Etu nunchi gamaninchi kalisaave varamaa
Marujanmamai veligaane idi nee mahimaa
Adugulne aruvicchi nadipinche balamaa
Jatha nuvvai nilichaaka bhayamaa giyamaa
Edalo ninnu nilipaake cheriginde soonyam
Ikapai em eduraina nuvvu naa dhairyam
Kannamma naa kannamma
Naakanni nuvve anukunnane..
Vennelaina cheekataina
Nuvve naaku velugannane..
Manasuna manasai masulukunnaave
Usuruna usuruga musurukunnaave
Gathamoka kalagaa vadalamannave
Bathukula jathapadi kadalamannave
Neno padavai therachaape manuvai
Cheliyagaa chelimigaa dorikene teeram
Kannamma naa kannamma
Naakanni nuvve anukunnane..
Vennelaina cheekataina
Nuvve naaku velugannane..
Etu nunchi gamaninchi kalisaave varamaa
Marujanmamai veligaane idi nee mahimaa
Adugulne aruvicchi nadipinche balamaa
Jatha nuvvai nilichaaka bhayamaa giyamaa
Edalo ninnu nilipaake cheriginde soonyam
Ikapai em eduraina nuvvu naa dhairyam
Kannamma naa kannamma
Naakanni nuvve anukunnane..
Vennelaina cheekataina
Nuvve naaku velugannane..
________________________
Song Credits:
సాంగ్ : కన్నమ్మ నా కన్నమ్మ (Kannamma Naa Kannamma)
చిత్రం : కర (Kara)
సంగీతం : జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
గాయకుడు: హరిచరణ్ (Haricharan)
గీత రచయితలు: “సరస్వతీపుత్ర” రామజోగయ్య శాస్త్రి (Saraswathiputhra Ramajogayya Sastry)
నటీనటులు: ధనుష్ (Dhanush), మమిత బైజు (Mamitha Baiju),
దర్శకత్వం: విఘ్నేష్ రాజా (Vignesh Raja)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.