Home » చాక్లెట్ తో లస్సి – తయారీ విధానం

చాక్లెట్ తో లస్సి – తయారీ విధానం

by Rahila SK
0 comments
how to prepare chocolate lassi

కావలసిన పదార్థాలు:

  1. చిక్కటి పెరుగు – 1 కప్పు.
  2. పాలు – పావు కప్పు.
  3. ఇన్ స్టెంట్ కాఫీపొడి – అర టీస్పూన్.
  4. తేనె – 2 టేబుల్ స్పూన్లు.
  5. చాక్లెట్ పొడి – 2 టేబుల్ స్పూన్లు.
  6. ఐస్ ముక్కలు – 3 లేదా 4.

తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకుని దానిలో పాలు పోసి వేడి చేసుకుని ఆ పాలు చల్లారాక పక్కన పెట్టుకోవాలి. ఇపుడు చిక్కటి పెరుగు, వేడి చేసి చల్లరీనా పాలు, ఇన్ స్టెంట్ కాఫీపొడి, తేనె, చాక్లెట్ పొడి. ఈ పదార్ధాలన్నింటినీ తీసుకొని మిక్సి జార్ లోకి వేసుకుని చిక్కటి లస్సి లా చేసుకోవాలి. ఆ తరువాత చాక్లెట్ లస్సి నీ ఒక గ్లాసుల్లో పోసి ఐస్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు పిల్లలకు ఇస్తా ఇష్టం గా తాగుతారు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.