87
వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది, దాని లక్షణమైన రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచింది. ప్రతిరోజూ పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ఫలితాలు పొందవచ్చు. వెల్లుల్లిని ప్రతిరోజు నేరుగా లేదా కూరలో వేసుకుని తినవచ్చు. ఇప్పుడు ప్రతి రోజు 1 లేదా 3 వెల్లుల్లి రెమ్మలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూదాం.
ప్రతి రోజు 1 లేదా 3 వెల్లుల్లి రెమ్మలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
- వెల్లుల్లి రోగనిరోధక శక్తీని పెచుతుంది మరియు వెల్లుల్లి అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా వెల్లుల్లిలోని సర్ఫర్ రక్తనాళాల్లో అడ్డంకులను తొలగిస్తుంది.
- కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
- ఇది యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంది మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది.
- కీళ్ల నొప్పులు తగ్గించి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
- గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- చర్మాన్ని మెరుగుపస్తుంది మరియు చర్మ వ్యాధులను తగ్గిస్తుది, అలర్జీలతో పోరాదుతుంది.
- వెల్లుల్లి అనేక పోషకాలకు మంచి మూలం, ముఖ్యంగా మాంగనీస్, విటమిన్ “B6”, విటమిన్ “సి”,సెలీనియం, ఫైబర్.
- వెల్లుల్లి శరీరానికి అవసరమయ్యే 17 అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లిలోని సమ్మేళనాలు DNA తయారీలో సహాయపడుతుంది.
- శరీరం మంచి జీవక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది మరియు నిర్విషీకరణలో సహాయపడుతుంది.
- వెల్లుల్లి శరీరంను శుభ్రపరచడమే కాకుండా చెడు కొవ్వు లిపిడ్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
- జలుబు మరియు ప్లూ నుంచి ఉపశమనం కలిగిస్తుది. అంతే కాకుండా నోటి వ్యాధులను తగ్గిస్తుది.
- బరువు తాగడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చెవి నొప్పులను తగ్గిస్తుంది.
- వెల్లుల్లి క్యాన్సర్ ను నివారించడంలో లేదా దీని పెరుగుదలను మందగించడంలో సహాయపడుతుంది.
- మీకు ఆర్థరైటిస్ ఉన్నట్లయితే వెల్లుల్లి మీ కాళ్లలో మంట మరియు నొప్పిని తగ్గిస్తుది.
- మొటిమలు మరియు ఉబ్బసం నుంచి ఉపశమనం కలిగిస్తుది.
- ఇందులోని అలిసిన్ రోగకారక సూక్ష్మక్రిముల పై పోరాదుతాయి మరియు ఇన్సులిన్ ఉత్పత్తి అదుపులో ఉంటుంది మరియు ఒత్తిడిని తగ్గడంలో సహాయపడుతుంది.
- వెల్లుల్లిని తినడం వల్ల లివర్ కు మంచింది, శృంగార సమస్యలను దూరం చేస్తుంది, మూత్రపిండాల ఆరోగ్యం ప్రోత్సహిస్తుంది.
- పేగు రుర్మాతలకు ఉపశమనం కలిగిస్తుది.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.