banner

latest in fashion

  • రామేశం కామేశం ఇరుగుపొరుగుసేవున్న భూస్వాములు ఊళ్ళో అంతా రామేశాన్ని చమత్కారానికి మారుపేరని అంటారు. ಆ రామేశాన్ని ఆట పట్టించి. తను అతణ్ణి మించిన చమత్కారి అనిపించుకోవాలని కామేశం మనసు ಐతే అందుకు ప్రమత్నించినప్పుడు డల్లా భంగపడడమే రివా జయింది.  ఒక ఏడాది …

  • రామయ్య రంగయ్య ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉంటారు. రామయ్య అందరితో మంచిగా ఉంటూ తోచిన సాయం చేస్తుంటాడు అతడంటే అందరికీ గౌరవం. రంగయ్య పరమ పిసినారి ఊళ్లో అందరూ రామయ్యకి మర్యాదిస్తుంటే అతడికి కుళ్లుగా ఉండేది. తన పెరడుని శుభ్రం చేసి ఆ …

  • అనగనగా ఒక ఊళ్లో ఒక జమీందారు ఉండేవాడు.  ఆయన దగ్గర వెంకయ్య నర్సయ్య అని ఇద్దురు పనివాళ్లుండేవారు. జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి. తెల్లవారుజామును కోడి కూయగానే తనతో పాటే వెంకయ్య నూ నర్సయ్యనూ కూడా లేపి దగ్గరుండి పనులు …

  • అనగనగా ఒక చట్టమైన అడవి. అందులో రకరకాల జంతువుల పక్షుల కీటకాలు ఉండేవి వాటితో పాటు ఒక ఎలుగుబంటి కూడా ఉండేది. దాని పేరు భల్లు దానికి తేనె అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే అది తేనె కోసం ఎన్ని …

  • లుక్ మా చెక్ చెక్ మాకధలిక హార్టు బీటులో రేంజ్ లేలుక్ మా చెక్ చెక్ మాకధలిక హార్టు బీటులో రేంజ్ లే తగ్గు మా సర్ తగ్గు మాజనమిక గుసుబంప్స్ తో ఊగెనేతన స్టైలుకల జెనెరేషనే రజినేషనైయినదేతనచూపుకల యువనేషనే విజిలేసి …

  • సోమాపురం అనే ఊళ్లో శివయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు ఆయన కొడుకు రాము మహాసోమరి పెద్దవాడైనా సరే ఏ పనీ చేయకుండా తిరుగుతుండేవారు ఈ విషయం శివయ్య అతన్ని ఎన్నిసార్లు మంద లించినా పట్టించుకునేవాడు కాదు చేసేదేం లేక శివయ్య …

banner
banner
banner

Latest Posts