Home » హైలెస్సో హైలెస్సా (Hilesso Hilessa) Song lyrics – Thandel Telugu

హైలెస్సో హైలెస్సా (Hilesso Hilessa) Song lyrics – Thandel Telugu

by Manasa Kundurthi
0 comments
Hilesso Hilessa Song lyrics Thandel Telugu

తండేల్ చిత్రం ఫిబ్రవరి 7, 2025న విడుదలై, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందింది. ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లాలోని మార్చలేసం అనే ఊరిలో ఒక మత్స్యకారుడి జీవిత కథని ఆధారంగా చేసుకొని తీసిన చిత్రం. చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకత్వాన్ని వహించారు.

హైలెస్సో హైలెస్సా పాట వివరణ:

‘హైలెస్సో హైలెస్సా’ పాట ‘తండేల్’ చిత్రంలోని మూడవ సింగిల్‌గా జనవరి 23, 2025న చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మెలోడీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, శ్రీమణి సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషాల్ మరియు నకాష్ అజీజ్ గానం చేశారు. పాటలో నాగ చైతన్య మరియు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీను చూపించారు.

హైలెస్సో హైలెస్సా సాంగ్ లిరిక్స్ తెలుగు లో

ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తువున్న
అసలింత అలుపే రాదు
ఎనెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న
కాస్తయినా అడ్డే కాదు

నీతో ఉంటే తెలియదు సమయం
నువ్వు లేకుంటే ఎంత అన్యాయం
గడియారంలో సెకనుల ముల్లె గంటకి కదిలిందే..

నీతో ఉంటే కరిగే కాలం
నువ్వు లేకుంటే కదలను అంటూ
నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయిందే

హైలెస్సో హైలెస్సా నీవైపే తెరచేపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా

గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తెలోస్తా
నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఉరుకోదు
రాసా రంగులతో ముగ్గేసా చుక్కలతో
నిన్నే చూసేదాకా కనులకు నిద్దురా కనబడదు

నీ పలుకే నా గుండేలకే అలల చప్పుడనిపిస్తుందే
ఈ గాలే విస్తుందే నీ పిలుపల్లే

హైలెస్సో హైలెస్సా నీవైపే తెరచేపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా

ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు
కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే
నేల నింగి అంటూ తేడా లేనంటూ
తారలోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే

ఏ బెంగా లేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే
తీరాక తీపేగా ఈ వేదనలే

హైలెస్సో హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా
హైలెస్సో హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా

Hilesso Hilessa Song Lyrics In English

Enthentha Dooranni Nuvvu Nenu
Mosthoovunna
Asalintha Alupe Raadhu

Yenneni Teeralu Neeku Naaku
Madhyana Unna
Kaasthayina Adde Kaadhu

Neetho Unte Theliyadhu Samayam
Nuvu Lekunte Yenthanyaayam
Gadiyaramlo Seconula Mulle
Gantaki Kadhilindhe

Neetho Unte Karige Kaalam
Nuvvu Lekunthe Kadalanu Antu
Nelalo Unde Thedi Kuda Yedadayindhe

Hailesso Hailessa Neevaipe
Terachaapanu Tippesa
Hilesso Hilessa Nuvvostaaavani
Mustabai Choosa

Gaallo Egirostha
Meghaallo Telostha
Nee Vollo Valedhaaka
Usuru Oorukodhu

Raashaa Rangulatho
Muggesha Chukkalatho
Ninne Choosedhaaka Kanulaku
Niddura Kanabadadhu

Nee Paluke Naa Gundelake Alala
Chappudanipisthundhe
Ee Gaale Veestunde Nee Pilupalle

Hilesso Hilessa Neevaipe
Terachaapanu Thippesa
Hilesso Hilessaa Nuvvosthaaavani
Mustaabai Choosa

Praanam Pothunnattu
Unde Nee Meedhottu
Kallo Unde Nuvvu
Kallaku Yedurugunte

Nela Ningi Antu Teda Lenattu
Thaarallone Nadicha Nuvvu Naa
Pakkana Nilabadite

E Ranga Leni Premalo Prema
Annade Undadule
Teeraaka Teepega Ee Vedanale

Hilesso Hilessa Neekosam
Sandraale Dattesa
Hilesso Hilessa Neekosam
Premanta Pogesa

______________________

Song Credits:

సినిమా : తాండల్ (Thandel)
సాంగ్ : హైలెస్సో హైలెస్సా (Hilesso Hilessa)
లిరిక్స్ : శ్రీ మణి (Shree Mani)
గాయకులు: నకాష్ అజీజ్ (Nakash Aziz ) & శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
నటీనటులు : నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) & ఇతరులు
సమర్పకుడు: అల్లు అరవింద్ (Allu Aravind)
రచన, దర్శకత్వం: చందూ మొందేటి (Chandoo Mondeti)

Also See Other Songs From Thandel:

Bujji Thalli Song Lyircs from Thandel
Bujji Thalli Song Lyrics (Female Version) From Thandel
Bujji Thalli Song Lyrics (Sad Version) From Thandel
Hilesso Hilessa Song Lyrics from Thandel
Namo Namah Shivaya Song Lyrics From Thandel
Aazaadi Song Lyrics From Thandel

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.