Home » అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్లే అదిరే సాంగ్ లిరిక్స్ – ఇష్క్ (Ishq)

అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్లే అదిరే సాంగ్ లిరిక్స్ – ఇష్క్ (Ishq)

by Lakshmi Guradasi
2.1K views
Chinnadana Neekosam Song Lyrics Ishq

హూ తెరెబిన్ జానా కుచ్చు బి నహీ మై
ఇష్క్ మీ మై దీవానా
ఆయిలెబా ఆయిలెబా
ఆయిలే ఆయిలే ఆయిలే ఆయిలెబా
నాన్ననన ఆయిలెబా
నాన్ననన ఆయిలెబా
నాన్ననన ననన తందనాతనన
ననన తందనాతనన

ఓఓఓ అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్లే అదిరే
అదిరే అదిరే నా మనసే ఎదురే చూసే చిన్నదానా నీకోసం
ఓ చిన్నదానా నీకోసం
చిన్నదాన నీకోసం
ఓ చిన్నదాన నీకోసం
నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం
ఏదైనా ఏమైనా వేచున్న నేను చిన్నవాడా నీకోసం
చిన్నవాడా నీకోసం
మాటలన్నీ నీకోసం మౌనం అంత నీకోసం

ఓఓఓ కువని కోయిల ఉండదే రాయిలా కొత్త పాట పాడుతోందిలా
తీయని హాయిలో తేలని గాలిలో పెళ్లిదాకా పరిచయం ఇలా
హేయ్ ఎటువై పెళ్లినా నే నిన్నే చేరేనా
మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా
ఓ జాజి కొమ్మే నా చెలి జావళిలే పాడేనురో
ప్రేమ అంటే అంతేరో అన్ని వింతేరో
వీకువంత నీకోసం
వెన్నెలంతా నీకోసం
ఉస్సులన్నీ నీకోసం
ఉఉపిరుంది నీకోసం

ఓఓఓ ప్రేమ పుస్తకాలలో లేనే లేని పోలిక రాయటం కాదు తేలిక
మాటలే రావుగ మౌనమే హాయిగా భావమైతే బోలెడుందిగా
నీ నవ్వే సూటిగా తెలిపిందే రాయికా
చాల్లే తికమక అల్లుకు పోవే
హూ గాలిలోనే రాసిన మన ప్రేమ ఐతే చెదరదులే
అలల అడుగున మునిగిన తీరం చేరునులే
కాదల్ ఐన నీకోసం నీకోసం
ప్రేమ ఐన నీకోసం నీకోసం
లవ్ యు ఐన నీకోసం నీకోసం
ఇష్క్ ఐన నీకోసం నీకోసం

____________________________

చిత్రం: ఇష్క్ (Ishq)
సాంగ్ : చిన్నదాన నీకోసం (Chinnadana Neekosam)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anoop Rubens)
సాహిత్యం: కృష్ణ చతన్య (Krishna Chatanya)
గాయకులు: రాజా హాసన్ (Raja Hason), అనూప్ రూబెన్స్ (Anoop Rubens), శ్రావణి (Sravani)
నటీనటులు: నితిన్ (Nitin,), నిత్య మీనన్ (Nithya Menon)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం  తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.