కేంద్రం 2023లో ప్రవేశపెట్టిన టెలీకమ్యూనికేషన్స్ యాక్ట్‌లోని 39 సెక్షన్లు నిన్నటి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్‌లో భాగంగా ఓ వ్యక్తి పేరున తొమ్మిదికి మించి సిమ్‌కార్డులు ఉండొద్దు. J&K, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లిమిట్ 6 సిమ్స్‌కు పరిమితమైంది. …
వార్తలు
-
-
AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను రెండు రకాలుగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి ఓ నోటిఫికేషన్, ఇప్పటికే టెట్‌లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చూస్తోందట. …
-
రాత్రి వేళ వెలుగును ఎక్కువగా చూడటం, వెలుతురులో ఉండటం వల్ల టైప్2 మధుమేహ ముప్పు 67% పెరుగుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. వెలుగు వల్ల మానసిక, శారీరక మార్పులు ఏర్పడి గ్లూకోజ్ మెటబాలిజం దెబ్బతింటుందని సైంటిస్టులు తెలిపారు. ఇది చక్కెర స్థాయులు క్రమబద్ధీకరించే …
-
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూ కక్ష్యలోకి తీసుకొచ్చి ధ్వంసం చేసేందుకు నాసా స్పేస్ఎక్స్తో $843 మిలియన్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 2030లో ఈ డీకమిషనింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పని రష్యా చేయాల్సి ఉన్నా పలు కారణాలతో నాసా దానిని తప్పించింది. ఇక …
-
నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఆమె పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో వచ్చింది. ఆమె భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేర్కొన్నారు. ఈ ప్రసంగంలో ఆమె విద్యా రంగంలో …
-
ముందుగా తెలుగు రీడర్స్ కి స్వాగతం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగా లేని రోడ్లపై వాహనదారుల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయవద్దని టోల్ సంస్థలకు సూచించారు.వాహనదారులు సరైన రోడ్డు సౌకర్యాలు కల్పించకుండా …
-
శ్రీలంక క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్ పదవికి క్రిస్ సిల్వర్‌వుడ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2022లో ఆయన బాధ్యతలు చేపట్టాక ఆ ఏడాది లంక ఆసియా కప్ గెలిచింది. అయితే ఆ జట్టు కన్సల్టింగ్ …
-
SEMI FINAL: వారిని త్వరగా ఔట్ చేస్తేనే… T20WC రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. అయితే ఆ జట్టు బౌలింగ్ కంటే బ్యాటింగ్ పరంగానే బలంగా ఉంది. ఓపెనర్లు బట్లర్(191 రన్స్), ఫిల్ సాల్ట్(183రన్స్)ను ఎంత త్వరగా ఔట్ చేస్తే …
-
AP: వాహన చోదకులు హెల్మెట్ ధరించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాల దృష్ట్యా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలంది. ట్రాఫిక్ పోలీసులు బాడీవోర్న్ కెమెరాలు ధరించాల్సిన అవసరముందని పేర్కొంది. వాహన …
-
కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ …