ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నెలలోనే మూవీ నుంచి రెండో పాట రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. సముద్ర తీరంలో సాగే ఓ మెలోడీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు టాక్. దీనిపై …
సినిమా
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబల్ ఇస్మార్ట్’. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అయితే సోమవారం(1 Jul 2024) ‘స్టెప్పామార్'( SteppaMaar song lyrics telugu) అనే పాటను …
విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఉగాది పండగ సందర్భంగా ‘Venky Anil3’ ‘SVC 58’ వంటి వర్కింగ్ టైటిల్స్ తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అదే రోజున వచ్చే …
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల హాసన్, దీపికా పదుకొనె ప్రధానంగా నడిచిన చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదిన విడుదల అయింది. విడుదల అయినా ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకు దూసుకువెళ్తుంది. మొదటి …
ఈ ఆర్టికల్ రాసే ముందు నాగ్ అశ్విన్ గారికి నా వందనాలు. అసలు ఆ ఆలోచనలకి, ఆ ప్రతిభకి తను పాత్రలను పొందుపరిచిన విధానానికి ఏ మాటలు రావడంలేదు. సినిమా అంటే ఎలా ఉండాలి దానికోసం ఎవరు వోచ్చిన కేవలం సినిమా …
కల్కి సినిమాలో చూపించే శంబలా నగరం చరిత్ర ఏంటి ? అసలు శంబలా ఉందా! ఉంటే ఎక్కడ వుంది?
హాయ్ తెలుగు రీడర్స్ ! ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న పదం ‘శంబలా’, ముఖ్యంగా నాగ్ అశ్విన్ తెరెకెక్కిస్తున్న ‘కల్కి’ సినిమా లో కూడా దీని గురించి తెలియచేసారు. ఈ మూవీ ట్రైలర్ లో కూడా శంబలా అనే …
ముందుగా తెలుగురీడర్స్ కి స్వాగతం. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కుతున్న కుబేర మూవీ షూటింగ్ పనుల్లో ఉన్నారు. ఈ సినిమా లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ కూడా ముఖ్య పాత్రా …
ముందుగా తెలుగురీడర్స్ కి స్వాగతం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా, పుష్ప 2: ది రూల్ మూవీ ఊహించని విధంగా వాయిదా వేయడంతో అతని అభిమానులు నిరాశకు గురైనప్పటికీ, చిత్రం యొక్క కొత్త విడుదల తేదీపై ఎంతో …
రచయిత యండమూరి వీరంద్రనాథ్ గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఛార్టెర్డ్ అకౌంటెంట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాతి రోజుల్లో వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయిగా, దర్శకుడిగా, నిర్మాతగా పలు అవతారాలెత్తారు. ఈయన రాసిన నవలలు తెలుగు సాహిత్య రంగంలో …
ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఆమె అందంతోనే కాదు నటనలోనూ సూపర్. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది, ఇంతకు ఆమె ఎవరో తెలుసా.? పై …