చినుకు చినుకుల చీటుకలేసిన ఉరుము మెరుపుల వానచురుకు చురుకుగా పిల్లా పాపాల తుళ్ళే నేలంతామినుకు మినుకుమని పూస గొలుసుల మెరిసి పోయిన చేనపలుకు పలుకుమన్నీ ఊసులడేనే వీణ గానంలా నేనపనా ?ఈ చిందులాపేయనా?ఈ పూటకిదిం తననా….. పాడనా ?నీ పోటీ పాటయినాతాన …
లిరిక్స్
నీ కళ్ళకు కాటుక పెట్టె కిల్లడి పిల్లనీ కళ్ళు తిప్పనిస్తాన కిల్లడి పిల్లనీ చెవులకి రింగులు పెట్టి కిల్లడి పిల్లనీ చెవులు తిప్పనిస్తాన కిల్లడి పిల్ల నీ కళ్ళకు కాటుక పెట్టె కిల్లడి పిల్లనీ కళ్ళు తిప్పనిస్తాన కిల్లడి పిల్లనీ చెవులకి …
హే పిల్ల ఈ పట్టెలునె పట్టాయించేనా ఊర్ల నా పట్టారని జర్ర పెంచెపంచాయితీ కాడ మైక్ కె పెట్టిస్తాఇద్దరికీ సెట్ అయింది అని దప్పె కొట్టిస్తాపట్నం పిల్లనీ పట్టాశారోఅరె పట్నం పిల్లనీ పట్టాశారో కట్నం ఇట్ల ఈడిసైరోఏలిముద్ర జిందగిలో ఏంజెల్ పిల్ల …
రాదే రాదే అలుపంటు రాదేఆడేస్తున్నా ప్రతి పూటేవాడు వీడు అని తేడాలే లేవేఓ చోటే చేరి ఆడామే అమ్మ నాన్నల్ని ఎంతో విసిగించిమాటే వినదంటా వయసేఇపుడే గుర్తొస్తే అన్నీ వదిలేసిమా గుండె తిరిగేదాచోటే అరెరే బాల్యం రమ్మన్న రాదేగుర్తుకొస్తే కంట చెమ్మపెట్టిస్తుటుందే.. …
సువ్వాలా సువ్వి సువ్విసూదంటి సూపే రువ్వి ..సెగలేవో తెప్పించావే నవ్వి… ఏ అబ్బ చా అబ్బ చానీ మాటే నమ్మొచ్చాఇట్టా కూడా పొగడచ్చా చ చాచెక్కిలినొక్కొచ్చాఅచ్చచ్చా అచ్చచ్చాకంగారే పెట్టొచ్చాఅందర్లో అరవొచ్చా చ చా.. నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అరాచకం హోయ్నల్లంచు తెల్లచీర …
ఆమె: బంగాళా ఖాతంలోపుట్టిందో వాయుగుండం రాఆ గండం మన గోదారిజిల్లాలో దూరదంటూనా పైట కొంగు నే అడేశా ఒంగుని తొంగోనితురంటూ జారు కుందరాహుడూడుగా మారిందేఇశాక ను సెరిందేనా పేరే మారిందేముద్దు ముద్దు గా పెట్టారేమన కుర్రోళ్ళు సైడ్ ట్రాక్: ఎమ్ పేరు …
సిట్ట సిట్టణాలు గొట్టే సెరువుల్లో నిండేగొట్టు గొట్టాణాలు గొట్టే గోదారివంగేదుక్కుళ్లు దున్నేటీలో…దుక్కుళ్లు దున్నేటీలో అన్నదాతలుపెల్లెల్ల రాలేటిలో సెమటసుక్కలు కుడికన్ను అదరవట్టే కూసున్నకాడగండువిల్లి ఎదురూవచ్చే గడాపల్లా కాడపాలపిట్టలరిసినాయో…పాలపిట్టలరిసినాయో పాలాదుమీదగుడ్లగూబ కూసినాదో గుండెల్ల మీద సిట్ట సిట్టెండ కొట్టే సెట్టు ఇగురువెట్టేసిట్ట సిట్టెండ కొట్టే …
ఓ రాజా కుమార……మాయేదో చేసావు మాదిగా డోరామంత్రాలు చేసినట్టైతాందిరామనసంతా ని వైపే గుంజుతాందిరా రాజా కుమారా రా రా వరుడైలంకాధిపతి శ్రీ రవాణాసురుడైమాదిగ మహారాజ మా ఇంటికి అల్లుడై ఓ రాజకుమార… దినాకు… దినమాయేదో చేసావు మాదిగా డోరామంత్రాలు చేసినట్టైతాందిరామనసంతా ని …
కదే మలుపు కోరేనే Kade Malupu Korine బ్రేక్ అప్ సాంగ్ లిరిక్స్ – పిల్లా పిల్లగాడు (Pilla Pillagadu)
కదే మలుపు కోరేనే వ్యాధే ధరికి చేరేనేయెంతో మారి తానా చెంతే చేరి బ్రతుకాంత తోడు నిలవాలనిఎన్నో నేను అనుకున్నా కాని కదా అంత తరుమారాయేనే గాయం చేసావే అయినా బాధే లేదేకని మాటే జారి ఊపిరపేసవేతప్పూ నీది కాదే నాది …
అతడు: తల వంచి ఎరగాడేతల దించి నడువడేతల పడితే వదలాడేతన పేరు విజయుడే ప్రాణం పోతున్న వస్తున్నపొగరు వీడడు వీడేదూరం వెళ్ళండి వెళ్ళండివచ్చాడు నిప్పై వీడే సైడ్ ట్రాక్1: హే… భోగి భోగి భోగి భోగికచ్చలన్నీ వెలికి లాగిభోగి భోగి భోగి …