ఏమన్నావో ఎదతో తెలుసాప్రేమనుకోనా మనసా…చూడకముందే వెనకే నడిచేతోడొకటుంది కలిసా… తెలియదే అడగడంఎదురై నువ్వే దొరకడంమాయనో ఏమిటో ఏమో అరెరే మనసాఇదంతా నిజమా….ఇకపై మనమేసగము సగమా….. ఏమన్నావో ఎదతో తెలుసాప్రేమనుకోనా మనసా… ఆ నా బ్రతుకున ఏ రోజోఏ పరిచయమవుతున్నా నేనడిగినదే లేదేకాదనుకుని …
లిరిక్స్
-
-
గుండెల్లో ఈ సందళ్లు వచ్చాయే నీ వల్లేనా…కన్నుల్లో ఈ వెన్నెల్లు తెచ్చింది నీ నవ్వే నా…ఏదో ఊసే చెప్పాలన్న కల్లోలాలే రాబోతున్నమైకం దాటి వింటుందా హృదయం…ఇలా నాతో నువ్వుంటున్న క్షణం ఎంతో బాగుందంటూతనే ఆగి చూస్తుందా సమయం… పడిగాపులో తలదాచుతూ గడిచాయిలే …
-
నా మనసును తాకే స్వరమానా కనులలో నిలిచే నిజమా చేజారే నాలో సగమానిన్ను వెతికానే నా మనసును తాకే స్వరమానా కనులలో నిలిచే నిజమాచేజారే నాలో సగమానిన్ను వెతికానే నాలోనే పెంచుకున్నాప్రేమ నిన్ను అడిగిందేనాలోనే దాచుకున్నాఆశలే నిన్ను వెతికాయె నాలోనే పెంచుకున్నాప్రేమ …
-
గిలి గిలి గా గిల్ గిల్లింత గాతొలి తొలి గా గా గిలి గిలి గా గిల్ గిల్లింత గాతొలి తొలి గా ఏదో ఇదిగా జిలి బిలి గా జిల్ జిళ్లంది గాఓళ్ళంతా ఓ తుళ్లింతగా బేబీ మేర దిల్ …
-
గంభీర సింహద్రావ క్షేత్రవాస జయసింహాదైత్యన్తా విద్యుధ్ఘాత దీక్షరోక్ష నరసింహా విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తావిశ్వహితా శక్తియుతా శంఖధరా చక్రధరాజ్వాలాకేసర సింహా శూలానకరన సింహా సస్వక్షంతి సంస్థాపనర్దకా లోకత్బంధవిధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి …
-
తానన నననా తనాన తననన నననాతానన నననా తనాన తననన నననాతననాన నననా తాన నననా తాన నననననా నీలి రంగు చీరలోనసందమామ నీవె జాణఎట్ట నిన్ను అందుకోనే నీలి రంగు చీరలోనసందమామ నీవె జాణఎట్ట నిన్ను అందుకోనే… ఏడు రంగుల్లున్న …
-
నీ కనులను చూశానేఓ నిమిషం లోకం మరిచానే నా కలలో నిలిచావేనా మనసుకు శ్వాసై పోయావే నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమేనా ప్రతి అణువు నీ పేరేలే పరవశమే నువ్వలా వెన్నెలానీ నవ్విలా వినబడుతూ వీణలానీ చూపిలా వరముగాఓ ప్రేమను …
-
నీ కనులను చూసానేఓ నిమిషం లోకం మరిచానే నా కలలో నిలిచావేనా మనసుకి శ్వాసయి పోయావే నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమేనా ప్రతి పలుకు నీ పేరెలే పరవశమే నువ్వలా వెన్నెలనీ నువ్విలా వినపడుతూ వీణలనీ చూపిల వరములాఓ ప్రేమను …
-
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగానీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగాఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగాఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనాఅపుడో ఇపుడో కననే కనను అంటుందాప్రతి కుసుమం తనదే అనదే విరిసే …
-
నిన్నే కోరే నే నిన్నే కోరేఆపేదెలా నీ చూపునేలేనే లేనె నే నువ్వై నేనేదారే మారే నీ వైపునేమనసులో విరబూసిన ప్రతి ఆశ నీ వలనేనీ జతే మరి చేరినాఇక మరువనే నన్నే హే…హృదయమా వినవే హృదయమాప్రాణమా నువ్వు నా ప్రాణమా…. …