Home » Yamadonga | లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రం లిరిక్స్

Yamadonga | లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్రం లిరిక్స్

by Manasa Kundurthi
0 comments
Yamadonga Narasimha Swami Stothram lyrics

గంభీర సింహద్రావ క్షేత్రవాస జయసింహా
దైత్యన్తా విద్యుధ్ఘాత దీక్షరోక్ష నరసింహా

విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా
విశ్వహితా శక్తియుతా శంఖధరా చక్రధరా
జ్వాలాకేసర సింహా శూలానకరన సింహా

సస్వక్షంతి సంస్థాపనర్దకా లోకత్బంధ
విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి  ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.