Home » నువ్వలా (Female) సాంగ్ లిరిక్స్

నువ్వలా (Female) సాంగ్ లిరిక్స్

by Nikitha Kavali
1.2K views
Nuvvala song lyrics female

నీ కనులను చూసానే
ఓ నిమిషం లోకం మరిచానే

నా కలలో నిలిచావే
నా మనసుకి శ్వాసయి పోయావే

నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమే
నా ప్రతి పలుకు నీ పేరెలే పరవశమే

నువ్వలా వెన్నెల
నీ నువ్విలా వినపడుతూ వీణల
నీ చూపిల వరములా
ఓ ప్రేమను నింపావే కన్నుల

నువ్వలా వెన్నెల
నీ నువ్విలా వినపడుతూ వీణల
నీ చూపిల వరములా
ఓ ప్రేమను నింపావే కన్నుల

పాట: నువ్వలా (Female)
చిత్రం: డీజే టిల్లు
గాయకులూ: యామిని ఘంటసాల
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
లిరిక్స్: రవికాంత్ పరేపు
దర్శకత్వం: విమల్ కృష్ణ
నటి నటులు: సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, తదితరులు.

Nuvvala Song Lyrics Male DJ Tillu

Patas Pilla Song Lyrics DJ Tillu

Tillu Anna DJ Pedithe Song Lyrics DJ Tillu

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.