సిన్నంగా పోయేటి ఓ చిన్నదానచూడవే నన్ను ఒక్కసారినలుగురు చూస్తారు నా వెంట రాకువెళిపోవయ్యా ఓ చిన్నవాడా వాలుజడ వయ్యారము గట్ట తిప్పకేపోయే నా పాణముఅల్లరి మాటలు చాలు రాఆపు నేనేమి మురిసిపోనురా మాటలు చెప్పే వాడ్ని కాదేమనసారా నిన్నే కోరుకున్నానే గువ్వా …
లిరిక్స్
ఏ.. గోదారికే సోగ్గాన్నే నేనే నీవాన్నేనా లోకమే నీవేనే ప్రతిక్షణమేగోదారికే సోగ్గాన్నే నేనే నీవాన్నేనా లోకమే నీవేనే ప్రతిక్షణమే… జీనా మర్నా నీతోనే సాంగ్ లిరిక్స్ – జానపద పాట మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి
సిద్ధిపేట పిల్లని చూడుపిల్లని చూడుపెట్టుకొని కళ్ళజోడుపెట్టుకొని కళ్ళజోడు అరెరే సిద్ధిపేట పిల్లని చూడుపిల్లని చూడుపెట్టుకొని కళ్ళజోడు ముద్దు పేరు పల్లి పట్టిసుభాష్ రోడ్ దోవ పట్టిచెన్నై మాల్ లా చీర కట్టినా చెయ్యి గుంజి పట్టి వస్తానందిఅరెరే వస్తానందిఅరెరే వస్తానంది మెల్లగాఎం …
గాలి గాలి (గాలి గాలి)హోయ్ హోయ్ గాలి గాలిహోయ్ హోయ్ గాలి గాలిగాలి గాలి ఓరి మొగిలయ్యోనా పాణమంతా గాలి గాలినాయి మొగిలయ్య .. గాలి గాలి ఓరి మొగిలయ్యోనా పాణమంతా గాలి గాలినాయి మొగిలయ్య .. నీ సూపులకు అగ్గిదాలుగాఓరి …
ఓట్టేసి చెబుతున్నానే నా పంచప్రాణానివేనా గుండెలోవున్నవే దేవతల్లేపూజిస్తున్ననేనిన్నిడిసిసి నేనుండనే నేనున్నా నీకోసమేనీతోనే నేనుంటనే నిన్నుజూడంగ ఉండాలేనీకళ్ళకేమో కాటుక అందమే నా కళ్ళకేమో నువ్వు అందమేనిన్ను వీడలేని నీడలే ఏడడుగులేసి ఏలుకుంటనే జీనా మర్నా నీతోనే జిందగి మొత్తం నీతోనేనీకైపుట్టెను నాప్రేమే నాకే …
ప్రాణం కన్నా ప్రేమించినఆ ప్రేమనే తెంచావుగామేఘాలు ధాటినాకదూరాలు సాగినాకనన్నింకా వీడమంటూ పోమందిగా… ఆ బంధం అబద్దమా…ఆ స్నేహం అబద్దమా …నీ తోనే నా ఊహలే అబద్దమా …ఆ కాలం అబద్దమా …ఆనందం అబద్దమా …నడిచేటి ఆ దారులే అబద్దమా …. నువ్వుంటే …
హమ్మయ్యా… హమ్మయ్యా… హమ్మయ్యా..హమ్మయ్య… హమ్మయ్యా.. హా..హమ్మయ్యా… హమ్మయ్యా… హమ్మయ్యా..హమ్మయ్య… హమ్మయ్యా.. హా.. శనివారం నుంచి రాజయోగం అంట..రాశి ఫలాల్లో విన్న మొన్నా..సరేలే లైట్ అని పట్టించుకోకున్నా..అంతలో పెద్ద షాకు నే తిన్నా.. ఊహల్లోనా ఉన్నా ఓ అమ్మాయీ..కలే దాటి కనిపించిందోయి ..అట్ట …
కత్తి లాంటి కళ్ళే చూసికల్లు రెండు మత్తెక్కేసిమనసు గాలిపటమై తిరిగిందా బుస్సుమన్న చూపోటేసికస్సు మంటూ నన్ను కాటేసిపల్స్ రేటు వందకు పెంచిందా నా వొల్లె తేలేతట్టు నువ్వు కొట్టే గాలి సేంటువెళ్లే ధరంతా గుబులెక్కిస్తుందే నా దిల్లే పోయే ఓట్టు నువ్వు …
చూపుల్లో చిలిపోడే చేతల్లో మొండోడేమాటల్లో మంచోడేపెళ్లైనా లొల్లైనా తనతోనే ఫిక్స్ అయ్యాలే హే మల్లా రెడ్డి కాడాతెచ్చానే మల్లె మూరఓ.. బల్లె బల్లె…నీళ్ల బాయి కాడా జల్లోనే పెడతా రాఓ.. బల్లె బల్లె .. ఎల్లారెడ్డి గూడ రాసిస్తాలేనీ పేర ఏలు …