Home » ఓరి మొగిలయ్యో (Ori Mogilayyo) సాంగ్ లిరిక్స్ – Folk song

ఓరి మొగిలయ్యో (Ori Mogilayyo) సాంగ్ లిరిక్స్ – Folk song

by Lakshmi Guradasi
1.8K views
Ori Mogilayyo song lyrics Folk

గాలి గాలి (గాలి గాలి)
హోయ్ హోయ్ గాలి గాలి
హోయ్ హోయ్ గాలి గాలి
గాలి గాలి ఓరి మొగిలయ్యో
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..

గాలి గాలి ఓరి మొగిలయ్యో
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..

నీ సూపులకు అగ్గిదాలుగా
ఓరి మొగిలయ్యో
నాకు పొద్దు మాపు తెల్వదాయే
ఏమి సేతయ్య ..

నీ సూపులకు అగ్గిదాలుగా
ఓరి మొగిలయ్యో
నాకు పొద్దు మాపు తెల్వదాయే
ఏమి సేతయ్య ..

గాలి గాలి ఓరి మొగిలయ్యో
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..

గాలి గాలి ఓరి మొగిలయ్యో
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..

సిటీ చీరె కట్టుకొని ఓరి మొగిలయ్యో
సిమంటా సినిమాకు పోతే నాయి మొగిలయ్య
నేను సిటీ చీరె కట్టుకొని ఓరి మొగిలయ్యో
సిమంటా సినిమాకు పోతే నాయి మొగిలయ్య

నువ్వు సుసే సూపులకు ఓరి మొగిలయ్యో
నా సిటీ చీరె చిన్నబయ్యె ఏమి సేతయ్య

నువ్వు సుసే సూపులకు ఓరి మొగిలయ్యో
నా సిటీ చీరె చిన్నబయ్యె ఏమి సేతయ్య

గాలి గాలి ఓరి మొగిలయ్యో
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..

గాలి గాలి ఓరి మొగిలయ్యో
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..

సుక్క బొట్టు పెట్టుకుని ఓరి మొగిలయ్యో
నే సూరుకింద నిలబడితే నాయి మొగిలయ్య
సుక్క బొట్టు పెట్టుకుని ఓరి మొగిలయ్యో
నే సూరుకింద నిలబడితే నాయి మొగిలయ్య

నువ్వు సుసే సూపులకు ఓరి మొగిలయ్యో
నా సుక్క బొట్టే సున్నమయ్యే నాయి మొగిలయ్య
నువ్వు సుసే సూపులకు ఓరి మొగిలయ్యో
నా సుక్క బొట్టే సున్నమయ్యే ఏమి సేతయ్య

గాలి గాలి ఓరి మొగిలయ్యో
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..

గాలి గాలి ఓరి మొగిలయ్యో
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..

కాళ్ళకు కడియాలు పెట్టి ఓరి మొగిలయ్యో
నే కట్టపొంటి పోతావుంటే నాయి మొగిలయ్య
కాళ్ళకు కడియాలు పెట్టి ఓరి మొగిలయ్యో
నే కట్టపొంటి పోతావుంటే నాయి మొగిలయ్య

నువ్వు సుసే సూపులకు ఓరి మొగిలయ్యో
నా కడియాలే అడుగుతప్పే నాయి మొగిలయ్య
నువ్వు సుసే సూపులకు ఓరి మొగిలయ్యో
నా కడియాలే అడుగుతప్పే నాయి మొగిలయ్య

గాలి గాలి ఓరి మొగిలయ్యో
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..

గాలి గాలి ఓరి మొగిలయ్యో
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..

కళ్ళకు కాటుక పెట్టి ఓరి మొగిలయ్యో
నే ఇంటిలోన ఒంటిగుంటి నాయి మొగిలయ్య
కళ్ళకు కాటుక పెట్టి ఓరి మొగిలయ్యో
నే ఇంటిలోన ఒంటిగుంటి నాయి మొగిలయ్య

తాళిబొట్టు పట్టుకొని ఓరి మొగిలయ్యో
నువ్వు తలుపు తట్టినట్టు గాయే నాయి మొగిలయ్య
తాళిబొట్టు పట్టుకొని ఓరి మొగిలయ్యో
నువ్వు తలుపు తట్టినట్టు గాయే ఏమి సేతయ్య

గాలి గాలి ఓరి మొగిలయ్యో
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..

గాలి గాలి ఓరి మొగిలయ్యో
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..
నా పాణమంతా గాలి గాలి
నాయి మొగిలయ్య ..

—————————————–

పాట: ఓరి మొగిలయ్యో (Ori Mogilayyo)
మ్యూజిక్ ప్రోగ్రామింగ్: విల్సన్ రుద్రపు (Wilson Rudrarapu)
గాయకులు: ముకుంద (Mukunda)
DU మిక్స్: లింగ (Linga)
కొరియోగ్రఫీ మరియు దర్శకత్వం: జానులిరి (Jaanulyri)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.