సన్నని నవ్వుల పలకరింపుల తోటి మందలించి ఏళ్లకేపులకరింపుల తోటి ఒక్కతీరు మనసు ఆగం అవుతున్నదే ఈడుకొచ్చిన పిల్ల తోడు మానుకొని నీ వెంట వస్తున్ననేవెంట తిప్పుకొని జాడ తప్పుకొని ఆగం చేసేళ్లకుపంతాలు ఒప్పంద బంధాలు అవ్వంగాభావాలు దూరంగా ఎట్టుంటాయి నీ పైన …
లిరిక్స్
మనసును మీటే ఇన్నాళ్లు లేనిపదనిస లేవోతొలి తొలి ఆశే ఉన్నట్టుండిమొదలవ్వగా నిలబడలేని ఓ తొందరచేరిందిరా లోలోనేనిలకడలేని ఆరాటమేపోరాటమై పోయేఈ కొత్త కవ్వింత పేరేమిటోలే రెప రెపలాడే టింపుల్లోఏవో తాపనలు రేగేపదే పదే లాగేఆదోరకం మాయేఎదే నదై పొంగేలేనేనేం చేసేదిమరి మరి కోరే …
లింగమూర్తి శరణం లింగమూర్తి శరణం, శంభోఊరడించరా హృదయం నీ దయరా ఈ జననం, దేహంబూది చేయరా భేదం మాతృ రూప స్త్రీలింగాపితృ రూప పుంలింగాసృష్టి రూప శ్రీ లింగాఙ్ఞాన రూప గోలింగా సర్వ లింగ బ్రోవరా కావరా వేగ రా హరహరా …
ఏగిల్లు వరంగా ఎదురొచ్చినవేనా గుండె లోతుల్లో నిండిపోయావేతెల తెల పైరుల్లా నడిసొచ్చినావుతెల్లారే వెలుగుల్లా కనిపించినావు నల్లని ముంగురులు కదులుతావుంటేనెమలోలే నీ ఒళ్ళు మెరిసిపోతావుంటేబంగారు నెలవంక నీ అంధ చందాలబంధినైపోతున్న ఈ కొండా కోణాల్లా రంగుల సినికులు రాలుతూవుంటేముంగేటి సెలయేరు పారుతూవుంటేపరవళ్లు తోకేట్టి …
చూడకయ్యో నెమలికల్లాతూగుతున్న తూనీగల్లాఉన్నావమ్మా ఎల్లోరాలతేలుతున్న తరలల్లా తోచకుంది తోకబీళ్లతోయమాకు లోయలల్లాకులుకులన్నీ కాశ్మీరాళ్లకేకలోదే కాష్మోరాల చూడకయ్యో నెమలికల్లాతూగుతున్న తూనీగల్లాఉన్నావమ్మా ఎల్లోరాలతేలుతున్న తరలల్లా మోటబావి గిరాకల్లే నువ్వుతిరుగుతుంటే నాకొచ్చే నవ్వుసిగ్గు పువ్వు పూసినట్టుంది తాటాకు గుడిసెల్లో నువ్వుమిణుగురు వెలుగులు రువ్విప్రేమదారి చూపినట్టుందేసూరీడే సురెక్కినట్టుందితాకాలని తారాడినట్టుందిగోదారి …
మల్లి మల్లి నా గుండెలోనీ బొమ్మే గీశానులేఆల్లి బిల్లి నీ నవ్వులోనా ఊహే మెరిసెనులే పండు వెన్నెల్లో వెండి మబ్బల్లేఅందంగున్నావే ఎద పైన వాలేవేకంటి రెప్పల్లో కొంటే కల నువ్వైనిదురే చెరిపే చెలివేనా చెలివే…. నీ వల్లే నీ వల్లేనాలో ఏదో …
కాకినాడ కాజానే తినిపించేస్తాడంటనిమ్మ సోడా పులుపంతా రుచిచూపిస్తాడంట ఎక్ పల్ క జీనా సోచా హసీనాపడితె హ్యాపీ హ్యాపీనిను చూస్తే హైలా హార్ట్ దివాళాసొగసే చూపి చూపిఎక్ బార్ చలో డిస్కో బార్బార్ బార్ నేను ఎస్కో బార్ఏక్ బార్ దో …
కోపాలు చాలండి శ్రీమతి గారుకొంచెం కూల్ అవ్వండి మేడం గారు చామంతి నవ్వే విసిరే మీరుకసిరేస్తూ ఉన్నా బావున్నారుసరదాగా సాగే సమయంలోనమరిచిపోతే బాధ కబురువద్దూ అంటూ ఆపేదెవరు కోపాలు చాలండి శ్రీమతి గారుకొంచెం కూల్ అవ్వండి మేడం గారు అలుకే నీది …
ఏలోరె ఎలోరె ఏలోరె ఎలోరెఏలేలు ఏలో ఏలో ఎలోరె నా కళ్ళాకు నల్లాని కటుకెట్టీనొసటందంగా సిలకం బెట్టీబంగారు కమ్మలు సెవులకెట్టీరంగులా గాజులు సేతికేసీపట్టుచీర గట్టుకోని పట్ట గొలుసులేసుకోనిసేవలపూలు చుట్టుకోని బుగ్గసుక్కపెట్టుకోనిఅచ్చతెలుగు అంటేవోలి పెళ్ళికూతురల్లేనేను ముస్తాబు అయ్యి ముద్దు ముద్దు గున్నాసిగ్గు ముగ్గులేస్తు …
ఓ.. ముద్దు ముద్దు రోజులవి..హ.. లేత లేత హృదయాలే .. పసి పసి మనసులే..కనులలా మెరిసేలే..వరమా ఆ వయసులే..చెలిమిలా కలిసేలే..కలలోను నిన్నే నీ స్నేహం..తెలుసా.. తెలుసా.. మబ్బుల్లో తెగ ఊగేలా..భూమైన మరి ఆగేలా..రోజంతా కలిసుండేలా..ఉంటాలే.. ఉంటాలే..నీతోనే ఇలా.. నీడలా.. ఓ.. ముద్దు …