ప్రేమ గీమా ముచ్చట్లంటే నచ్చావురో నాకుఒక పోరని కోసం పాగల్ అవడం గిట్టదురో నాకు ప్రేమ గీమా ముచ్చట్లంటే నచ్చావురో …
నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినాటుందినువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానుసచ్చే వరకు నే మరచిపోనుగురుతూవుంటే ఓసారి పిలువుప్రేమతోటి ఓసారి పిలువుప్రాణమంతా …
కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదేమనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదేకన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి …
అందమైన కుందనాల బొమ్మరాఅన్నమయ్య కీర్తనల్లె ఉందిరాపద్ధతైన పారిజాత పువ్వు రానేనంటె తనకు ఇష్టమంటోంది రా ఆ అచ్చ తెలుగు అందం …
ఘల్లు ఘల్లు గజ్జల సప్పుళ్ళ తోటినా గుండె గదులల్లో గంతులేశావేమందలించి పోతివేపిల్ల మనస్సు దోచుకుంటివే పొద్దాస్తు నా చుట్టూ తిరుగుతుంటావుపని …
సిన్నప్పుడెప్పుడో తినిపిస్తినని మసాలా దోశపిలిసి పప్పన్నం పెడుతున్నవురా మల్లేశాపొట్టి లాగులుండేటోనివిపొడుగు లాగులదైతివి బిడ్డాయాది పెట్టుకొని పెండ్లి కార్డ్ ఏసినవనిఎర్ర బస్సేక్కి …
వచ్చాడులే… పరాక్రమం..నా కన్నె మనసు చేరే కొత్త సంగమం..తెచ్చాడులే… పరాక్రమం..నా చిట్టి గుండెలోకి వింత యవ్వనం.. సైన్యమై స్థర్యమైనన్ను తాకి …
కలలు కంటూ జన సంద్రంలోకాలుతున్న చితి నేనుకనులకందని వేగంతోఏమారుతున్న గతి నేను మనిషి నేను మనిషి నేనుమనిషి నేను మనిషిని …
పిల్లా ఇంత లేటు నైటునాతో ఆన్ లైను చాటుస్లోగా మారే హార్ట్ బీటుఫస్ట్ టైం పెరిగే పల్సు రేటు పిల్లోన్నింతగా …
చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపుఊరికే ఉండదు కాసేపు..అస్తమానం నీ లోకమే నా మైమరపుచేతనైతే నువ్వే నన్నాపు.. రా నా నిద్దర …
అతడు: జిగి జింతాకు చూపే ఒక స్పార్కుఆ నాజూకు నడకే క్యాట్ వాక్కు హే స్వింగ్ ఇట్హే బ్రేక్ ఇట్హే …
లానేతంగలానేఅంతుచూసేఆది నువ్వే లానేతంగలానేఅంతుచూసేఆది నువ్వే లానేతంగలానేఅంతుచూసేఆది నువ్వే పడటం – నిలబడటంతలపడటం – బలపడటంమన విజయం – వినబడటంవిధి మనకే …