శీతాకాల సమయంలో ఎక్కువుగా పండ్లను తీసుకోవడం వలన రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. జ్వరాలు వంటి సీసనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి సహాయ పడతాయి. ఒకవేళ వచ్చినా ఒంట్లో శక్తీ ఉండడం చాలా ముఖ్యం. శీతాకాలం లో దొరికే పండ్లలో అజీర్ పండ్లు …
ఒక ఏనుగు చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒకసారి తాడుతో కట్టివేయబడింది. అది విడిపించుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఆ ఏనుగు ఎంత కష్టపడినా తాడు మాత్రం తెగలేదు. ఏనుగు పెరిగేకొద్దీ, తాడు నుండి తప్పించుకోవడం కష్టం అని అది నమ్మింది. మళ్లీ మళ్లీ …
ప్రియా భవాని శంకర్ తన అందం మరియు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని, వరుస ఆఫర్లను పొందుతుంది. ఒక్కప్పుడు ఒక ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసింది. తరువాత యాంకర్ గా కూడా చేసింది. ఆలా ఆలా నటించడానికి తెర పైకి …
గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతేధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చేమేనళ్ల పిల్లగాడు నన్ను మందలించరాడువారసయినా పిల్లవాడు నా చెమట తుడవరాడు గురజాల గుట్టమీద ధనియాలు దంచాపోతేధనియాలు పాడుగాను నాకు సళ్ళ చమాటలొచ్చే పొయ్యిమీద కుండా పెట్టి పాశర్లు వండుతుంటేనకరంగా రంగిలిట్టే ఎగిరొచ్చి …
కోరుకున్న కొంగే బంగారం అవ్వని…బంగారం అవ్వనిశిరాలున్న పాపిట సింధూరం నువ్వనీ…సింధూరం నువ్వనీవేసుకున్న ఒట్టే నీదాన్ని నేన్నని…నీదాన్ని నేన్ననిరాసుకున్న నీతో కాలం అవ్వాలని…కాలం అవ్వాలని హే డియా డియా డియా డియా డియా డియారేనే తయారయ్యి కూర్చున్నాను నీకోసమేనేనా కల్లో కొచ్చి చిరునవ్వు …
లక్కీ బాస్కర్ (Lucky Baskhar) టైటిల్ ట్రాక్ (Title Track) – సాంగ్ లిరిక్స్
షబాషు సోదర కాలర్ ఎత్తి తిరగరకరెన్సీ దేవి నిను వరించేరాతమాష చూడరా నీ గ్రహాలు సర సరాఅదృష్టరేఖ పైనే కదిలెరానిన్ను ఆపేవాడే లేడేనీదైన కాలం నీదేమొదలురా మొదలురా మొదలురా….. యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్యు లక్కీ భాస్కర్ యు …
క్యా లఫ్డా (Kya Lafda) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్ (DOUBLE ISMART)
నరం నరం గరం గరంపదింటికే చలి జ్వరంని ఊహలే నిరంతరంపోతుందిరా నాలో శరంఏమి చేసావు మహాశయకమ్ముకుంటోంది యుఫొరియాబరువైతాంది చాతి ఏరియాకాలె నిల్వకుంది క్యా హోగయా సుట్టు ఒళ్ళంతా సలి మంటలేదిండ్లు దుప్పట్లు సరిపోతలేమందు కొడుతున్నమత్తోస్తలేకోళ్లు కూస్తున్న నిదరొస్తలే క్యా లఫ్డా క్యా …
ఒకానొక రోజు రాణి అనే అమ్మాయి వాళ్ళ నాన్నతో పాటు పొలంలోకి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక బంజరు పొలంలో ఒంటరిగా నిలబడి ఉన్న చెట్టును చూసి ఆ చెట్టుకిందకు వెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టింది. అలా ఆడుకుంటున్న రాణికి చిన్నగా ఏడుస్తున్న …
వెనవి సూరీడి కన్ను పడకుండా భద్రంగా ఉండే చోటు ఇల్లే ఇంట్లో ఉంది. ఎండ నుంచి తప్పించుకుంటాం సరే వేడి నుండి ఉపశమనం పొందడమెలా? ఇండోర్ ప్లాంట్స్ తో అవును చక్కగా ఇంట్లో కొలువుదీరి ప్యూర్ ఆక్సిజన్, చల్లదనంతో పాటు ఆహ్లాదాన్ని …
అడవి నడిబొడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో, ఒక మంత్రలవ్వా ఉండేది. ఆమె అద్భుతమైన వైద్య శక్తులు కలిగిన మాయ మంత్రగత్తె. ఆమె దెగర మేజిక్ స్టిక్ కూడా ఉంది. ఒక రోజు, సావిత్రి అనే అమ్మాయి అనారోగ్యంతో ఉన్న తన …