నీ జతగా నే ఉండిపోనానిన్ను విడి నేను ఉండగలనానిన్ను నన్ను ఎవరైనా వేరు చేయునానీతో నాకు ఉన్నది చెలిమేనా కాకి గొంతులో రాగం ఉండదాదురద నీటిలో కాలువ పూయ్యదాకాలం తెలుపని ప్రశ్నయిపోయినాతీరం తెలియని పయణం చేసినానాలో ఉన్న మనస్సునీకు మాత్రం తెలుసుచిత్రమే …
నువ్వబ్బకి పుట్టుంటేతొడ కొట్టి రారోబుద్ధి నీకుంటేఅట్టా సైడ్ అయ్యి పోరోమండే జ్వాల తోటిపెట్టుకునే దెవడ్రోవార్నింగ్ వారెంట్ లేదువస్తే డైరెక్ట్ వార్ రో పంజా ఎత్తి కొట్టాడంటేపవర్ఫుల్ పంచ్ బాస్గుండెలు ధడ ధడదుల్లగొట్టే ఊరమాస్ భగ భగ భగ భగభయపెట్టే బాదాస్ముఖాముఖి రెచ్చిపోతేఇచ్చిపడేసే …
గోధుమ గడ్డి, లేదా వీట్ గ్రాస్, అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక పుష్కలమైన ఆహార పదార్థం. ఇది ముఖ్యంగా క్లోరోఫిల్, విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. క్రింద గోధుమ గడ్డి యొక్క ముఖ్యమైన ఆరోగ్య …
కల్లజోడు తీస్తే నీలాంటి వాడ్నేషర్ట్ పైకి పెడితే నీలాంటి వాడ్నేటక్ టై తీస్తే నీలాంటి వాడ్నేనాటు బీట్-యు వింటే నీలాంటి వాడ్నే కన్న ఊర్లో కాలెత్తనంటే నేనైన నేనైన నీలాంటోడ్నేమాటలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్లే రా మచ్చా మచ్చా రారా …
సమయంతో సంబంధం లేకుండా ప్రకృతి అందం ప్రతి మనసును ఆకట్టుకుంటుంది. పువ్వులు వాటి రంగులు, వాసన, ఆకర్షణతో మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. రాత్రిపూట వికసించే పువ్వులు, ప్రత్యేకంగా, ఒక వెరైటీగా నిలుస్తాయి. వీటిలో కొన్ని పువ్వులు సూర్యోదయం వరకు మాత్రమే …
నా మనసే కదిలేనీ నడుమే చూస్తుంటేఏం సొగసే పిల్ల.. హ… నా వయసే మారిగేనీ వయసుని తడుతుంటేఏం వగారే పిల్ల.. హ… ఈ… ప్రతి కోపం అలకేగాబతిమాలే పిలుపేగాఇక దూరం సెలవేగా…నీ సొంతమన్న ప్రతి చోటాసంతకాన్నే అయిపోతాతేనెలా ధారగా.. నా మనసే …
వేడుకలో ఉన్నది కాలంవేదిక ఈ కళ్యాణం వేడుకలో ఉన్నది కాలంవేదిక ఈ కళ్యాణంఏడడుగుల మొదటి ప్రయాణంజతగా ప్రారంభం ఆబో… ఆనందాలుఅబ్బా… ఆటంకాలుఅయ్యో… ఆరాటాలుపెళ్ళికి వచ్చెనంటా భలే సందర్భాలుగిల్లె కల్లలాలుఎన్నో ఏర్పంధాలుఅన్ని ఉన్నాయంట ఈ చోటా పందిరిలో సంతోషాల సంతసందడిగా ఉందే ఊరంతాచిందులలో …
నాకు ఒక్క కొడుకున్నాడు సినిమా హీరో లెక్కుంటాడునాకు ఒక్క కొడుకున్నాడు సినిమా హీరో లెక్కుంటాడుఓ వదినో పిల్లా ఉంటే జాడజెప్పుఓ వదినో ఓ పిల్లా ఉంటే జాడజెప్పు నాకు ఒక్క బిడ్డున్నాది ముద్దాబంతి లెక్కుంటాదిఓ వదినో ఓ పిల్లగాడుంటే జాడజెప్పుఓ వదినో …
ఒక ఊరిలో మాధవ్ గోవింద్ రఘు అనే ముగ్గురు వ్వక్తులు ఉండేవారు వారు ఒకసారి పెళ్లికి మరో ఊరికి బయలుదేరారు అక్కడికి అనే చేరాలంటే కాలినడకన రెండు రోజులు ప్రయాణం చెయాలి నెమ్మదిగా ప్రయాణం మొదలు పెట్టారు. నడిచినడిచి బాగా ఆకలి …
ధరణి మురిసే తన జన్మ ధాన్యమంటూనీ పాదాల పావనము తాకేపసుపు కడలి ముద్దడి మురిసెనేఆగమంగమున అంచున తాకిగగన మేఘాలే గంతులేసేనేనీ నాట్యమున నైనాలు చూసి గాలి పరవశమై పరితపించెనేనీ కురుల హరివిల్లును తాకినిలువుటద్దమై నిప్పు నిన్ను చూపేనేపసిడి వన్నె లాంటి నీ …