పాట: జాగోసినిమా: శ్రీమంతుడుగీతరచయిత: రామజోగయ్య శాస్త్రిగాయకులు: రఘు దీక్షిత్ నెల నెల నెల నవ్వుతుంది నాలానట్టనడి పొద్దు సూరీడులావేళా వేళా సైన్యం అయి ఇవాళదూసుకెళ్లమంది నాలో కల సర్రా సర్రా సర ఆకాశం కోసేసారెండు రెక్కలు తొడిగేసాగిర్రా గిర్రా గిర భూగోళం …
పాట: ఎం చెప్పనుగీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రిగాయకులు: కార్తీక్చిత్రం: నేను శైలజతారాగణం: కీర్తి సురేష్, రామ్ పోతినేనిసంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్లేబుల్: ఆదిత్య సంగీతం ఎం చెప్పను నిన్నేలా ఆపనుఓ ప్రాణమా నిన్నేల వదలనుఏ ప్రశ్నను ఎవరినేం అడగనుఓ మౌనమా నిన్నేలా …
ఢమరుక ఢమరుక ఢమరుక బాజెఢమర ఢమర డం డం డం రెప్రలయం విలయం పరుగులు పెడితెబలిర బలిర కి జగ చోరెఢమరుక ఢమరుక ఢమరుక బాజెఢమర ఢమర డం డం డం రె ఉరుములు మెరుపులు ఉరుకులు పెడితెభలిర భలిర అసూరాక్షుకుర్విరాతకాలె …
పాట: దిమాక్ ఖరాబ్చిత్రం: ఇస్మార్ట్ శంకర్సంగీత దర్శకుడు: మణి శర్మలిరిసిస్ట్: శ్యామ్ కాసర్ల వాని ఎద మీద ఉండేటిఘమ -ఘమ గంధాలుసంధా మామయ్యలోనా రైక ముడి మీదరాలిన సాలయ్యరంగ రామయ్యలోవాని నడుముకి ఉండేటిబిళ్ళల మొలతాడుసంద మామయ్యలోనా పట్టు కుచ్చులా కొకకంటిన సలయ్యోరంగరామయ్యలో …
పాట: చారుశీలసినిమా: శ్రీమంతుడుగీతరచయిత: రామజోగయ్య శాస్త్రిగాయకులు: యాజిన్ నిజార్ ఓహ్ మై బ్యూటిఫుల్ గర్ల్డూ యు రియల్లీ వన్నా గెట్ ఆన్ ది ఫ్లోర్ఓహ్ మై గ్లిట్టరింగ్ పెర్ల్లెట్స్ గెట్ అండ్ రాక్ అండ్ రోల్ ఓః చారుశీలా స్వప్న బాలాయవ్వనాల …
పాట: శ్రీమంతుడాసినిమా: శ్రీమంతుడుగీతరచయిత: రామజోగయ్య శాస్త్రిగాయకులు: ఎం ఎల్ ర్ కార్తికేయన్ ఓ నిండుభూమి నినురెండు చేతులతోకౌగిలించమని పిలిచినదాపిలుపు వినర మలుపుకనరపరుగువై పదపదరా గుండెదాటుకుని పండుడైనాకల పసిడి దారులను తెరిచినదాఋణం తీర్చే తరుణమిదిరాకిరణమై పదపరా ఓ ఏమివదిలి ఎటుకదులుతోందిమరి మాటకైనా మరి …
ఉసురేమో ఇరిసేసిందికరుసైన కాలమిలానిధురేసిన జీవితమంతాచిధిమేసేను చీకటిలా బాధ నీరు కుడ భాష లేకగొంతు మూగభోయానాపొగిలినంత లోన పొంత నిండాలేని నిండు వేధన చేరధీయభోతే సాయమేమోయెత్తి నీడ చేరెనానేరమవ్వరిదో దారి తప్పినిన్ను చుట్టి వేసేనా పోలికలేని పోరాల లోనాఅడుగులు ఉన్నాపొరపడిన పగకు నేనేపావును …
పాట: దేవుడే దిగి వచ్చినాగీత రచయిత: కులశేఖర్గాయకులు: కే కే, ఉషచిత్రం: సంతోషం (2002)సంగీత దర్శకుడు: R.P పట్నాయక్తారాగణం: గ్రేసీ సింగ్, నాగార్జున, శ్రియ శరణ్ దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినాషాజహన్ తిరిగొచ్చినా తాజ్ మహల్ రాసిచ్చినాఇప్పడీ సంతోషం ముందర చిన్నబోతాయి …
ఏమైందో తెలియదు నాకుఏమైందో తెలియదు నాకునీ పేరే పాటయ్యింది పెదవులకు ఏమైందో తెలియదు నాకుఏమైందో తెలియదు నాకునాపైనే కురిసే ప్రతి వర్షం చినుకు నీ మాయలో నిన్నిలా ముంచినందుకునా పరిచయం వరమని పొగిడి చంపకు ఏమైందో తెలియదు నాకుఏమైందో తెలియదు నాకునీ …
వీడు మొరటోడు..అని వాళ్లు వీళ్లు ఎన్నెన్ని అన్నపసిపిల్ల వాడు నా వాడు వీడు మొండోడుఅని ఊరువాడ అనుకున్నగానీ..మహరాజు నాకు నా వాడు.. ఓ.. మాట పెళుసైనా..మనుసులో వెన్నా..రాయిలా ఉన్నవాడిలోనదేవుడెవరికి తెలుసును నాకన్న సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..మెత్తాని పత్తి …