వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర మూవీ డబ్బింగ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. మెగాస్టార్ డబ్బింగ్ చెబుతుండటం, స్క్రిప్ట్ బుక్కు పూజలు నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దాదాపుగా మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్, …
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో బార్బడోస్ నుంచి స్వదేశానికి వచ్చిన భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీని మరికాసేపట్లో కలవనుంది. దేశరాజధాని ఢిల్లీలో ఉదయం 11 గంటలకు మోదీతో విశ్వవిజేతల భేటీ ఉంటుందని నేషనల్ మీడియా తెలిపింది. ఉదయం 6 గంటలకు …
బెంగాల్ గవర్నర్ CV ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించిన ఓ మహిళా ఉద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌కు రక్షణ కల్పించడాన్ని సవాల్ విసిరారు. ‘లైంగిక వేధింపులు గవర్నర్ అధికారిక విధుల్లో భాగంగా పరిగణిస్తారా? …
‘కల్కి 2898AD’ సూపర్‌హిట్‌తో జోరుమీదున్న ప్రభాస్ తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్-2(శౌర్యాంగపర్వ) షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. AUG 10 నుంచి దాదాపు 15 రోజులపాటు షెడ్యూల్ సాగుతుందని తెలుస్తోంది. ప్రభాస్, పృథ్వీరాజ్‌పై …
కాలుష్యం వల్ల భారత్‌లోని 10 నగరాల్లో ఏటా సగటున 33వేల మంది చనిపోతున్నారని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయన నివేదిక తెలిపింది. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో 2008-2019 మధ్య ఉన్న సమాచారం ఆధారంగా అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. పౌరులను కాపాడేందుకు …
రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న SSMB29 సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది ముందుగా 2024 వేసవిలో సెట్స్‌పైకి వెళ్లడానికి షెడ్యూల్ చేయబడింది. అయితే, తెలిసిన కారణాల వల్ల అది ఇప్పుడు వాయిదా పడింది. నివేదికల ప్రకారం, ‘SSMB 29’ ఆగస్టు …
6 కొట్టి గెలిపించిన హర్భజన్..వరల్డ్ ఛాంపియన్షిప్ అఫ్ లెజెండ్స్ లో ఇండియా శుభారంభం
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియన్ ఛాంపియన్స్ శుభారంభం చేశారు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ ఛాంపియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20ఓవర్లలో 4 వికెట్ల …
నేటి కాలం లో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. జుట్టు రాలకుండా ఉండడానికి ఎన్నో హాస్పిటల్లకి కూడా తిరుగుతూ ఉంటాం, షాంపు, కండిషనర్లు అంటూ ఎంతో ఖర్చు చేసేస్తున్నం. …
నేటి కాలం లో పిల్లలు పుట్టినప్పటి నుంచి డైపర్లను వాడటం ఒక సాధారణం అయిపోయింది. తరచూ పిల్లలకు డైపర్లను వాడటం వల్ల వాళ్లకు రషెస్ లేదా స్కిన్ అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలా రాషెస్ రాకుండా ఉండాలి అంతే …
హరికేన్ కారణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భారత జట్టు మరికొన్ని గంటల్లో స్వదేశానికి బయలుదేరనుంది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. వీరితో 20మందికిపైగా మీడియా సిబ్బంది వచ్చేందుకు BCCI సెక్రటరీ జైషా …