Home » బిచ్చగాడి నిధి – కథ

బిచ్చగాడి నిధి – కథ

by Haseena SK
0 comments
story of biccagadi-nidhi

ఒకపేద రైతు ఒకనాడు పొలంలో పని చేసి అలిసిపోయి, ఇంటికి వచ్చి నడుము వాల్చి ఓ దేవుడా నా కోకచిన్న నిధి ఇవ్వలేవా అని ప్రార్థన చేశాడు. ఆకసాత్తుగా అతని ముందోక సంచీ పడింది మరుక్షణమే అతనికి ఇలా వినపడింది ఈ సంచిలో నీకు బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని ఇంకోకటి దొరుకుతుంది. తడవకు ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్ని నాణాలైనా దొరుకుతాయి. నీకు చాలినన్ని తీసుకున్నాక ఈ సంచీనీ నదిలో పారెయ్యి అయితే ఒక్కటి గుర్తుంచుకో సంచీని నదిలో పారేసే దాకా నువ్వా డబ్బును ఖర్చు చెయ్యరాదు అలా ఖర్చు చేశావో నువు తీసిన డబ్బు యావత్తూ మాయమవుతుంది. 

రైతు పరమానందం చెంది ఆ రాత్రల్లో సంచిలో నుంచి బంగారు నాణాలు తీసి ఒక గోతంనించాడు. మర్నాడు అతనికి ఇంట్లో తిండి సంచీని నదిలో పారేసిన దాకా బంగారాన్ని వాడటానికి లేదు ఇంకొక్క రాత్రి అంతా కూర్చుని ఇంకోక గోతం నించి తరువాత సంచీనీ నదిలో పారేడ్డామనుకున్నాడు.

ఇలా చాలా రోజులు గడిచాయి గోతాలు బంగారు నాణాలతో నిండుతున్నాయి. రైతు రోజూ బిచ్చమెత్తి పొట్ట నింపుకుంటున్నాడు. చివరకు ఒకనాడు అతను చనిపోయాడు. ఇరుగు పొరుగువాళ్ళ వచ్చి చూసి ఆ బిచ్చగాడి ఇంటి నిండా గోతాల కోద్దీ బంగారు నాణాలుండటం చూసి నిర్ఘాంతపోయారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.