66
- పనస పండ్లలోని పైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
- వీటిలోని యాంటి ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.
- కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.
- ఇందులో ఉండే విటమిన్ ‘ ఎ’ కంటి చూపుని మెరుగుపరుస్తుంది.
- రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టులు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది.
- ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది
- శారీరానికి విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సీ’ సమృద్ధిగా అందుతాయి
- ముసలితనం త్వరగా దరిచేరదు, చర్మం యవ్వనంగా కనిపిస్తుంది
- హైబీపీ, కోలెస్టరాల్ తగ్గుతాయి
- పనస పండ్లు శరీరంలోని షుగర్ ను పెరగకుండా నియంత్రిస్తాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.