85
హాయ్ తెలుగు రీడర్స్ ! మీరు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వారానికి ఒక్కసెరైనా ఉల్లిపాయ రసంతో ఇలా చేస్తే మీకు మంచి ఫలితం కానిపిస్తుంది. ఇపుడు ఉల్లిపాయ రసంతో జుట్టు సమస్యలు తగ్గించే చిట్కాలు ఏమిటో చూదాం.
- ఉల్లిపాయ రసంతో మరియు పేరురు 2 టి మిశ్రమం తలకు రాసి 45 నిమిషాలు పాటు పెట్టుకోవాలి. ఆ తరువత షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి సాప్ట్ గా చేస్తుంది.
- ఈ కాంబినేషన్ జుట్టుకు మాంచి కండీషనర్ గా పని చేస్తుంది. ఉల్లిపాయ రసంతో జుట్టు రాలడంతో పాటు మృదువుగా తాయారువుతాయి మరియు చుండ్రు కూడా తగ్గుతుంది.
- ఉల్లిపాయ రసం మరియు నిమ్మరసం మిశ్రమం తలకు రాసి, మసాజ్ చేసి ఓ 15 నిమిషాలు పాటు పెట్టుకోవాలి. అ తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి.
- అ తర్వాత ఉల్లిపాయ రసంతో తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఇలా ఒక్కసెరైనా చేస్తే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.
- ఉల్లిపాయ రసం మరియు ఆలివ్ ఆయిల్ కూడా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని తలకు బాగా రాసి, మసాజ్ చేసి ఓ 30 నిమిషాలు పాటు పెట్టుకోవాలి.
- బాదం నూనెతో జుట్టును మెరుపువస్తుంది. అలాగే ఉల్లిపాయ రసం జుట్టుకు సాప్ట్ చేయడంతో అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
- ఉల్లిపాయ రసం మరియు గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి ఇలా ఒక్కసెరైనా చేస్తే మీకు మంచి ఫలితం కానిపిస్తుంది.
- ఉల్లిపాయ రసం మరియు బాదం నూనె మిశ్రమం ని జుట్టుకు బాగా పట్టించి ఓ 15 నిమిషాలు పాటు గాలిలో ఆరబెట్టుకోవాలి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.