Home » మామిడి పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు

మామిడి పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు

by Haseena SK
0 comment
57

మామిడి పండ్లు ఇంటికి వచ్చిన వెంటనే చాలా మంది తినాలి అన్నిఆశపడుతారు. అయితే మామిడి పండును తినే ముందు నీళ్లుల్లో కొద్దిసేపు నాన పెట్టడం మంచిదని అన్నిపెద్ద వల్ల చెప్పారు. మామిడిలో ఫైటిక్ ఆమ్లం ఉంటుంది. పండ్లు లను నీటినిలో నానబెట్టకుండా నేరుగా తింటే ఆ ఫైటిక్ ఆమ్లం శరీరంలోకి చేరి అదనపు వేడిని పెంచుకుంది.

లాభాలు:

1.రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.
2.గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
3.జీర్ణవ్యవస్థను తగ్గిస్తుంది.
4.శరీరంలో విటమిన్ C ని కల్పిస్తుంది.
5.క్యాన్సర్ రాకుండా తగ్గిస్తుంది.
6.చర్మంపై ముడతలను మరియు నల్ల మచ్చలను కూడా తగ్గిస్తుంది.
7.మామిడిపండును స్కిన్ పై మాస్క్ లా ముఖానికి వేసుకుంటే మొటిమల వల్ల వచ్చే మంట తగ్గుతుంది.
8.ఇందులో విటమిన్ A ఉండటంతో కంటికి మంచి చేస్తుంది.
9.వడదెబ్బ తగలకుండా చూస్తుంది.
10.శరీరంలో డీహైడ్రేషన్ తగ్గిస్తుంది.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version