63
చలికాలంలో మన బాడీకి ఇమ్యూనిటీ మెరుగ్గా ఉండాలి అంటే ఉసిరిని తినాಲಿ. ఉసిరిని తినడం వల్ల మంచి షోషకాల మరియు ఔషద గుణాలు కలిగి ఉంటాయి. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ మలబద్దకం నుంచి దూరం చేస్తుంది. అందుకే ఉసిరిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
లాభాలు:
1.శరీరానికి విటిమిన్ సి అధికంగా లభిస్తుంది.
2.రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది.
3.గుండె జబ్బుల్న నియరిస్తుంతి.
4.బీపీని అదుపులో ఉంచుతుంది.
5.అలసట మరియు నీరసం తగ్గిస్తుంది.
6.కంటి జబ్బులు రాకుండా తగ్గిస్తుంది.
7.బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
8.కిళ్లు నొప్పి లను తగ్గిస్తుంది.
9.రక్తపోటును నియంత్రిస్తుంది.
10.చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.
11.స్త్రీలలో కలిగే తెల్ల జుట్టును తగ్గిస్తుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.