95
స్ట్రాబెర్రీలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. చలికాలంలో స్ట్రాబెర్రీ పండ్లు ను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీ తింటే రక్తం శిద్ధి ఆపుతుంది. ఇపుడు స్ట్రాబెర్రి పండ్లు ను తినడం వల్ల.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూదాం.
- రక్తప్రసరణ నియంత్రిస్తుంది.
- గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
- యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది.
- క్యాన్సర్ నివారణకు దివ్యౌషధం ల పని చేస్తుంది.
- స్ట్రాబెర్రి మాంగనీస్, విటమిన్ “c” మరియు “B” విటమిన్ లను కలిగి ఉంటుంది.
- కంటిచూపు సమస్యలను నివారిస్తుంది .
- ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది.
- స్ట్రాబెర్రి ని తినడం వల్ల చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
- స్ట్రాబెర్రి ని తినడం వల్ల T – కణాలు, B – కణాలు వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడే తెల్ల రక్త కణాలను కలిగి ఉంటుంది.
- స్ట్రాబెర్రీలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్‌ను సందర్శించండి.