బ్యాక్ పెయిన్ లోయర్ బ్యాక్ పెయిన్ భుజాలు కీళ్ల నొప్పులు వంటి అనేక రకాలుగా ఎముకలు బలహీనత వల్ల శరీరంలో నొప్పులు భాదిస్తూంటాయి. కాల్షియం లోపం ఇందుకు ప్రధాన కారణం ఎముకలు నొప్పులు తగ్గాలంటే మంచి ఉపాయం ఒకటుందిం రెండు రకాల గింజలు పొడుల మిశ్రమం ఎముకలు పటిష్ఠతకు తోడ్పడి నొప్పులు శాశ్వతంగా దూరం అవుతాయి ఈ మూడు రకాల గింజలు తేలిగ్గా మార్కెట్లో దొరికేవే ఒకసారి ఉపయోగించడి.
అవిశె గింజలు, సజ్జగింజలు, ఈ రెండు రకాల గింజల వినియోగం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి
అవిశె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్):
ఫ్లాక్స్ సీడ్స్ ఒమెగా 3 పోషకాలు కలిగి ఉంటుంది. కాల్షియం ఫైబర్ ప్రష్కలంగా ఉంటాయి ఒమెగా అనేది శరీరంలో ఇన్ ప్లమేషన్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది అలాగే వీటిల్లో ఉండే కాల్షియం ఎముకలను పటిష్టం చేస్తుంది దీనిలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ అధిక ఆకలిని తగ్గించి శరీర బరువును అదుపులో ఉంచుతుంది.
సబ్జా గింజలు(చియా సీడ్స్):
సబ్జా గింజలు లేదా చియా సీడ్స్ లో ప్రొటిన్ ఫైబర్, కాల్షియం మెగ్నీషియంపుష్కలంగా ఉంటాయి. కాల్షియం పటిష్ఠంగా ఉండేలా తోడ్పాటు అందిస్తాయి ఇందులో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనిలో యాంటిఆక్సిడెంట్స్ చాలా బాగా పని చేస్తుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.