Home » అయ్యో పాపం సారూ – గోట్

అయ్యో పాపం సారూ – గోట్

by Vinod G
0 comment

పాట: అయ్యో పాపం సారూ
చిత్రం: జి.ఓ.ఎ.టి
గాయకుడు: సీన్ రోల్డాన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
సంగీతం: లియోన్ జేమ్స్


ఏయ్ సండే లాంటి లైఫ్ – యు
సోమవారం లా మందుతోంది
ఈ గుండెల్లోన బీట్ – యు
చావు దప్పాయి మొగుతొంది

ఏయ్ సండే లాంటి లైఫ్ – యు
సోమవారం లా మందుతోంది
ఈ గుండెల్లోన బీట్ – యు
చావు దప్పాయి మొగుతొంది

గ్రహచారం గాడ్జిల్లా లా
గాడిలోకి దూరిందే
దురదృష్టం దుష్మన్ల,
దుంపంత తేంచిందే

అయ్యోపాపం సారు, ఎట్టా బుక్ అయ్యారూ
లారీ గుడ్డిన ఆటో లా, దెబ్బయి పోయారు
అయ్యోపాపం సారు, ఎట్టా లాక్ అయ్యారూ
3డి లో చూస్తున్నారు, హారర్ పిక్చర్ యు

ఓహో హో…

ఏయ్ సండే లాంటి లైఫ్ – యు
సోమవారం లా మందుతోంది
ఈ గుండెల్లోన బీట్ – యు
చావు దప్పాయి మొగుతొంది

గ్రహచారం గాడ్జిల్లా లా
గాడిలోకి దూరిందే
దురదృష్టం దుష్మన్ల,
దుంపంత తేంచిందే

విఐఓలెంట్’ యూ ఇన్నలు, ఉందీటీ సారూ
సైలెంట్’యూ గా వయోలిన్ ఏయ్ వాయిస్తున్నారు
అగ్నిపర్వతం లా రోజు, బ్లాస్ట్ అయ్యే వారు
బాల్కనీలో రోజాలా చిగురిస్తున్నారు

సుకుమారి ఈ, కళ్లలోకే చూస్తు
చేతుల్లో చెయ్యేస్తూ స్మైల్ ఏయ్ ఇస్తున్నారు
తొలిసరి ఈ, గుండెకి తలుపు తీస్తు
వెల్‌కమ్ బోర్డ్ ఏయ్ రస్తు, కమ్ కమ్ అంటున్నరు

అయ్యోపాపం సారు, పుట్టేసింద ప్యార్’యు
ఇస్రో ఇసిరినా రాకెట్ లా, ఎగిరేస్తున్నారు
అబ్బో మేడం గారూ, నచ్చిందంటున్నారు
ఇస్త్రీ చేసిన చొక్కాల, మెరుస్తు ఉన్నారు

తేధిలన్ని మరీచి నీ మైకంలోన
ఖైధీల కూర్చోడం చాల బాగుంధీ
నా లోకాని విడిచి ఈ లోకంలోనా
మాలోకాన్ని అయిపోదాం ఇంకా బాగుండి

నా మనసే ఏ, నీ ఊహల్లో నుండి
ఎగిరి పోకుండా, క్లిప్ ఏయ్ పెట్టేసావే
నా కలలే ఏ, ఎప్పుడు చూడనన్ని రంగుల్లోన మంచి
రెక్కలు తెప్పించావే

అయ్యోపాపం సారూ, ఊర మాస్’ఉండే వారు
అద్దంలో ఫస్ట్ టైం క్లాస్ గా కనిపిస్తున్నారు
లుంగీ కట్టె వారు, కాలర్ ఎత్తే వారు
గుండెలు మొత్తమ్ పెట్టేసి, గుడ్ బాయ్ అయ్యరు

ఓహో హో…

ఏయ్ సండే లాంటి లైఫ్ – యు
సోమవారం లా మందుతోంది
ఈ గుండెల్లోన బీట్ – యు
చావు దప్పాయి మొగుతొంది

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment