బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో నటి తమన్నా, రణ్వీర్ సింగ్‌ల గురించి పాఠ్యాంశాన్ని చేర్చడంపై వివాదం నెలకొంది. సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులున్నారని, సినిమాల్లో అర్ధ నగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని విద్యార్థుల …
Shalini D
నేటి నుంచి దక్షిణాఫ్రికా, భారత మహిళా జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది. చిదంబరం స్టేడియం వేదికగా 9.30amకి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాపై 3వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన హర్మన్ సేన ఇప్పుడు టెస్ట్ సిరీస్‌పై …
AP: వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 4 రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామన్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల …
టెలికాం యాక్ట్ 2023 అమలుతో అత్యవసర పరిస్థితుల్లో మెసేజ్‌లు వెళ్లకుండా నిలిపివేసే అధికారం కేంద్రానికి దక్కింది. అవసరమైతే టెలికాం సంస్థలను కేంద్రం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ చట్టం పరిధిలో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ బేస్డ్ మెసేజింగ్ …
కేంద్రం 2023లో ప్రవేశపెట్టిన టెలీకమ్యూనికేషన్స్ యాక్ట్‌లోని 39 సెక్షన్లు నిన్నటి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్‌లో భాగంగా ఓ వ్యక్తి పేరున తొమ్మిదికి మించి సిమ్‌కార్డులు ఉండొద్దు. J&K, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లిమిట్ 6 సిమ్స్‌కు పరిమితమైంది. …
AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను రెండు రకాలుగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి ఓ నోటిఫికేషన్, ఇప్పటికే టెట్‌లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చూస్తోందట. …
రాత్రి వేళ వెలుగును ఎక్కువగా చూడటం, వెలుతురులో ఉండటం వల్ల టైప్2 మధుమేహ ముప్పు 67% పెరుగుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. వెలుగు వల్ల మానసిక, శారీరక మార్పులు ఏర్పడి గ్లూకోజ్ మెటబాలిజం దెబ్బతింటుందని సైంటిస్టులు తెలిపారు. ఇది చక్కెర స్థాయులు క్రమబద్ధీకరించే …
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూ కక్ష్యలోకి తీసుకొచ్చి ధ్వంసం చేసేందుకు నాసా స్పేస్ఎక్స్తో $843 మిలియన్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 2030లో ఈ డీకమిషనింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పని రష్యా చేయాల్సి ఉన్నా పలు కారణాలతో నాసా దానిని తప్పించింది. ఇక …
నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఆమె పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో వచ్చింది. ఆమె భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేర్కొన్నారు. ఈ ప్రసంగంలో ఆమె విద్యా రంగంలో …
శ్రీలంక క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్ పదవికి క్రిస్ సిల్వర్‌వుడ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2022లో ఆయన బాధ్యతలు చేపట్టాక ఆ ఏడాది లంక ఆసియా కప్ గెలిచింది. అయితే ఆ జట్టు కన్సల్టింగ్ …