సిన్న సిన్న సింతల్ల బావయోనేను సున్నబోయి కూసున్నా రావయోసిన్న సిన్న సింతల్ల బావయోనేను సున్నబోయి కూసున్నా రావయో ముద్దు ముద్దు మేన బావా రావయొనన్ను మందలించి మలుపుకోర బావయోముద్దు ముద్దు మేన బావా రావయొనన్ను మందలించి మలుపుకోర బావయో నా సేయ్యి …
Lakshmi Guradasi
-
-
పడిపోయా నీ ప్రేమలోనేనిన్ను చూసి చూడంగానేనాలాగే నేనంటూ లేనేనీ చూపు తాకంగానే అరెరే నీ కళ్ళు మెరిసే మినుగుళ్ళుకదిలే పాదాలు నదిలో పరవళ్ళు ఫరియా నీకోసం నా మనసే ఇస్తున్నాఫరియా నీకోసం నే ఎదురే చూస్తున్నా నిన్ను కలిసేదెప్పుడెప్పుడని ఎదురు చూస్తుంటేకనులకే …
-
మాయ చేసినావే మంత్రం వేసినావేమత్తే జల్లినావే (మత్తే జల్లినావే)ఒక్క చూపు తోటి గుండెల్లల్లా పెద్దఉప్పెన తెచ్చినావే (ఉప్పెన తెచ్చినావే) మాయ చేసినావే మంత్రం వేసినావేమత్తే జల్లినావేఒక్క చూపు తోటి గుండెల్లల్లా పెద్దఉప్పెన తెచ్చినావే సుక్కలన్నీ పోగేసినావే రెండు కళ్ళల్లో దాచేసినావేచిన్ని నవ్వే …
-
అలనాటి అందాల తారవోనా శతకోటి ఆశల రాణివోమురిపాల ముత్యాల తోడువోనా పరువాల ఈడుకు జోడువో అరుదైన సొగసుల సింగారివమ్మామనసైన మధురాల వయ్యారి బొమ్మతనువంతా తలిచేది నీ నామమేగాకనిపెట్టుకోలేవా ఈ సిగ్గు బాష చాలమ్మ చాలమ్మ ఈ ఒక్క మాటనీ కన్నే పాదాల …
-
ఏమైందో గాని అద్దంలోన తానేనన్నే చూస్తూ ఉందేప్రేమయిందో గాని ఊహాలోన మనసేఊపిరి పోసుకుందే మారుతున్న వరసే బాగుందేకనులు కలలో వెతికే తనకోసమేపదే పదే.. ఇదే ఇదే.. ఓ ప్రేమ ప్రేమఓ ఓ ఓ ప్రేమ ప్రేమఓ ఓ ప్రేమ ప్రేమఓ…. ప్రేమ.. …
-
ఈడు మగడంట్రా బుజ్జి ?హా జోక్ ఏసాడు చూడుఈడు మగడంట్రా బుజ్జి ?వీడు వేషాలు ఈడు మగడేంట్రా బుజ్జి ?అదే కదా బాబాయ్ఈడు మగడేంట్రా బుజ్జి ?అది తేల్చేద్దాం పద ఎహే ఈడు మగడంట్రా బుజ్జి ?హా జోక్ ఏసాడు చూడుఈడు …
-
యెములడో యెములాడయెములడో యెములాడ ఎండి కొండల రాజన్నోపైడి కొండల రాజన్నరాయేసో రాయేసా నా రాగలోన్నీ పిలువయ్యావాని రోగం నుండక్కలగాను మర్రి కింద కూసున్న మందలోడుతలిగిండే నాకు మందో గిందో పెట్టిండేవానికి ఎర్రి గిట్ట లేసిందా లేక బర్రె గుణమని అనుకొనానన్ను పుట్టెడు …
-
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గనల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గరూపాయి కావాలారూపాయి పువ్వులు కావాలా ?రూపాయి కావాలారూపాయి పువ్వులు కావాలా ? నా రూపు రేఖ సల్లగుంటే..అ.. ఎలగా ?మావ.. నా రూపు రేఖ సల్లగుంటేరూపాయి ఎందుకురూపాయి …
-
అడగవా అడగవా నిజం ఏమైందోచివరగా మిగిలిన గతం కానుందోతన ఉసేదని అలిగిందా మరి నిలువెల్లా నదై తడిపిందా మదివదిలేసింది ప్రాణాన్ని నా ఊపిరి హృదయమా హృదయమా శిధిలమైయావాప్రియతమా ప్రియతమా మరచిపోయావాప్రేమ ఆ… హృదయమా హృదయమాప్రియతమా ప్రియతమా కనుల కందని కలలు వేరని …
-
సంకురాతిరేలా ముగ్గేసినట్టుసందేవేళ పొద్దు రంగేసినట్టుసంధు చూసి ఏరు పొంగేసినట్టుందే సందమామ తోటి పెగ్గేసినట్టుసల్లగాలి వచ్చి హగ్గించినట్టుసెప్పలేని సిగ్గు మొగ్గేసినట్టుందే… గుండె పట్టిలాగినట్టుగుందేతేనెటీగ కుట్టినట్టుగుందేనువ్వు పక్కనుంటే పిల్లా చుట్టుపక్కలంత జాతర లెక్కుందే అల్లో నేరేడల్లో పిల్లా కల్లోకొచ్చిందిరో ..తెల్ల తెల్లవారే కల్లా దిల్లోకి …