Home » కంఠం నల్లానా కనుగుడ్లు ఎర్రానా (kantam nallana) పాట లిరిక్స్

కంఠం నల్లానా కనుగుడ్లు ఎర్రానా (kantam nallana) పాట లిరిక్స్

by Lakshmi Guradasi
2.8K views
kantam nallana kanu gudlu errana song lyrics

కంఠం నల్లానా కనుగుడ్లు ఎర్రానా
మిల మిల మెరిసేను శిరమున శివమణి 2
నాగన్నా దిగు దిగు దిగురా నాగన్నా
నాగన్నా దిగురా సుందరి నాగన్నా
” కంఠం “

మహావిష్ణువు నీవు శేష పాన్పువు ఐయినావు
గరల కంటునికి నీవు కంఠమందు నిలిచావు
నాగన్నా దిగు దిగు దిగురా నాగన్నా
నాగన్నా దిగురా సుందరి నాగన్నా
” కంఠం “

నాగుల పంచమి నాడు నీ పుట్టకు పాలె పోసి
మ్రోక్కలు మొక్కదమయ్యా నువు దీవించరావేమయ్యా
నాగన్నా కరుణచుపరా నాగన్నా
నాగన్నా కనికరించరా నాగన్నా
” కంఠం “

పొట్టకూటికై మేము పొలము వెళితే స్వామి
దారిల కొలువైనావా నిను చూడక తొక్కేమయా
నాగన్నా కాటు వేయకురా నాగన్నా
నాగన్నా నీకు వేయి పడగులరా నాగన్నా
” కంఠం “

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.