Home » శబరి కొండ బంగారు కొండ శరణమప్ప పాట లిరిక్స్

శబరి కొండ బంగారు కొండ శరణమప్ప పాట లిరిక్స్

by Lakshmi Guradasi
1.8K views
Shabari Konda Bangaru Konda Ayyappa lyrics

శబరి కొండ బంగారు కొండ శరణమప్ప అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప

స్వామీయప్ప శరణమప్ప స్వామీయప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప భరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప

ఆపద్బంధవ అనాథ రక్షక శరణమప్ప అయ్యప్ప

స్వామి శరణం అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

స్వామి అయ్యప్పా…

విల్లలి వీర వీర మణికంట శరణమప్ప అయ్యప్ప

హరి హర సుత అలంకారప్రియా శరణమప్ప అయ్యప్ప

స్వామీయే…

అన్నదాన ప్రభు అఖండ జ్యోతి శరణమప్ప అయ్యప్ప

శరణమప్ప అయ్యప్ప భరణమప్ప అయ్యప్ప

స్వామి గరనమప్ప అయ్యప్ప అందోమప్ప అయ్యప్ప
రక్షించప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప
దీవించప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప

అయ్యప్ప భరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప
అందోమప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప

అయ్యప్పా… స్వామీయే అయ్యప్పో… అయ్యప్పో…
స్వామీయే… స్వామీ యే అయ్యప్పో అయ్యప్పో…
స్వామీయే…

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.